Saturday, September 7, 2024

శాయంపేటలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

Must Read

అక్షరశక్తి శాయంపేట : హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ నందం, మాజీ వైస్ ఎంపీపీ రామ్ శెట్టి లతా లక్ష్మారెడ్డి, మైలారం మాజీ సర్పంచ్ ప్రసాద్, ప్రగతి సింగారం సర్పంచ్ పోతు సుమలత రమణారెడ్డి, కొప్పుల మాజీ ఎంపీటీసీ మేకల శ్రీనివాస్, తహరాపూర్ మాజీ ఎంపిటిసి గొట్టిముక్కుల స్వాతి విష్ణువర్ధన్ రెడ్డి, మారపల్లి మోహన్ ధైనంపల్లి కరుణబాబు, శాయంపేట గ్రామ శాఖ అధ్యక్షులు గాజే రాజేందర్, ఎండి రాజ్ మహ్మద్, పత్తిపాక గ్రామ శాఖ అధ్యక్షుడు పసుల ప్రవీణ్, యూత్ నాయకులు కొమ్ముల సంతోష్, తెలంగాణ ఉద్యమ నాయకుడు గంట శ్యాంసుందర్ రెడ్డి, కొమ్ముల శివ, రంగు మహేందర్, మేకల వెంకన్న తదితరులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img