Sunday, September 8, 2024

గుడ్ న్యూస్ చెప్పిన మంచు ల‌క్ష్మి

Must Read

క‌రోనా వైర‌స్ సినీ ఇండ‌స్ట్రీని వెంటాడుతూనే ఉంది. అనేక మంది మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. కోలుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు వైర‌స్ బారిన‌ప‌డి కోలుకున్నారు. ఇటీవ‌ల మంచు లక్ష్మి కూడా క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే.. తాను కరోనా నుంచి కోలుకున్నట్టు ఇన్ స్టాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. హాయ్ ఎవ్రీ బడీ.. గుడ్ మార్నింగ్.. ఐయామ్ నెగెటివ్ .. అంటూ ఆమె కూతురుతో కేరింత‌లు కొడుతూ వీడియోలో క‌నిపించింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img