తాజా వార్తలు
అక్షరశక్తి, హైదరాబాద్: హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ గారిని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బుడిగె సతీష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సన్మానించారు. అలాగే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
తాజా వార్తలు
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని వినతి అక్షరశక్తి, వరంగల్ : ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కలిసి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం...
తెలంగాణ
పల్లె సీను సాహిత్యం అమూల్యమైనది - రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డా. రియాజ్ ఘనంగా పల్లె సీను పుస్తకావిష్కరణల ఉత్సవం హన్మకొండ, అక్టోబర్11: నా చిన్ననాటి గురువు, కవి,రచయిత అయిన పల్లె సీను సాహిత్యం భవిష్యత్తు తరాలకు అమూల్యమైన సాహితీ సంపద అని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డా రియాజ్ అన్నారు. పల్లె సీను...
తాజా వార్తలు
పార్టీ నేతలతో సుందర్‌రాజ్‌యాదవ్ సంప్రదింపులు? సీరియస్‌గా పరిశీలిస్తున్న పార్టీ నేతలు! అక్షరశక్తి, వరంగల్ : రానున్న ఉమ్మడి నల్లొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తన అభ్యర్థిని ఖరారు చేయగా, బీఆర్ఎస్,...
తెలంగాణ
- రామప్ప ఆలయానికి సమీపంలో సింగరేణి ఓపెన్‌కాస్ట్ గని - ఐదు కిలోమీటర్ల దూరంలో 300 మీటర్ల లోతు బొగ్గు తవ్వకాలు - యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక ఆలయంపై ఓపెన్‌కాస్ట్ నీడ - భూగర్భజలాల మార్పులతో చెరువు కట్టకు ప్రమాదం? - పునాదుల్లో ఇసుక కొట్టుకుపోతే ఆలయ స్థిరత్వానికి ముప్పు - 80 వేల...
తాజా వార్తలు
బాలామృతం నాకు ప్రత్యేకం - హనుమకొండ కలెక్టర్ భావోద్వేగ ట్వీట్ అక్షరశక్తి, హనుమకొండ: అధికారి అయినా అమ్మ హృదయం అత్యంత ప్రధానం అని ఈ సంఘటన రుజువు చేస్తున్నది. జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు జిల్లాలో నిర్వహించిన 'పోషణ మాసం' వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ 'X'లో ట్వీట్ చేశారు....
తాజా వార్తలు
జెన్‌జీ యువత ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమించాలి : తీగల జీవన్‌కుమార్ అక్షరశక్తి, హనుమకొండ, అక్టోబరు 8: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల సంఘం, ఈడీ, సీబీఐ, న్యాయవ్యవస్థ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తీగల జీవన్‌కుమార్ ఆరోపించారు. ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్థ పరిరక్షణకు విద్యార్థులు,...
తెలంగాణ
- ప్రజా సమస్యలే ఎజెండా.. విద్య, వైద్యం, ఉపాధిపై పోరాటం - తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు.. పాలకులు కమీషన్ ఏజెంట్లుగా మారారు - కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక - ఉమ్మడి జిల్లాల కేంద్రంగా సన్నాహక సమావేశాలు పెడుతున్నాం.. - ప్రజాస్వామికవాదులందరినీ కలుపుకొంటాం - రెండు మూడు నెలల్లో పార్టీ పేరు ఖరారు...
తెలంగాణ
*అరుణోదయ కళాశాలలో లా విద్యార్థుల చూచిరాత *ఎదేచ్చగా ఫోన్లు, పుస్తకాలతో మాస్ కాపీయింగ్ *కాపీయింగ్ కు ఇన్విజిలేటర్ల సహకారం *డబ్బులు ఇచ్చి మరీ కాపీయింగ్ అక్షరశక్తి, హనుమకొండ: దేశానికి మూలస్థంభంగా నిలిచే న్యాయ వ్యవస్థ లోకి వెళ్లాల్సిన విద్యార్థులు గతి తిప్పుతున్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని లా పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారు....
తెలంగాణ
*రిపోర్ట్ లేకుండానే ఫైళ్ళు క్లియర్ *క్రిటికల్ కేసు ఉంటేనే సర్వే రిపోర్టు *ప్రైమ్ ల్యాండ్ ఫైళ్ళు లక్షలు ఇస్తేనే కదులుతాయి. *రేటు నచ్చకుంటే రిజిస్ట్రేషన్ లో ఇబ్బందులు *రైతులకు తెలియకుండా రికార్డులు మాయం చేస్తాడు *నాలా కన్వర్షన్ రేటు ఫిక్స్ డ్ *హసన్ పర్తి తహసీల్దార్ కార్యాలయంలో అంతులేని అవినీతి అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: వసూళ్లే...
తాజా వార్తలు
- తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (tuwj-h 143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిఆర్ లెనిన్ - వరంగల్‌లో హెల్త్ కార్డులు మంజూరు చేయాలని సీఎంకు ఉత్తరాలు, గాంధీ విగ్రహం ముందు నిరసన అక్షరశక్తి, వరంగల్, అక్టోబర్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ జర్నలిస్టులకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు...
తెలంగాణ
మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొ.జయశంకర్ పేరుపెట్టాలని డిమాండ్ తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయి ఉద్యోగాలు మనవే.. కానీ మార్కులు వేసేది ఆంధ్రావాళ్లు తెలంగాణ అస్తిత్వమే ప్రశ్నాకర్థంలో పడింది తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీరమళ్ల ప్రకాష్ ఓబీసీ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ అస్తిత్వ వేదిక రాష్ట్రస్థాయి సమావేశం...
తెలంగాణ
- ఉద్యమానికి కరదీపికనైన నేను.. అధికారంలో భాగస్వామ్యానికి పనికిరానా? - మ్యాజిక్ షోలే నాలో బిడియాన్ని పోగొట్టి ప్రజాక్షేత్రంలో నిలబెట్టాయి - కోర్టులో నాడు కుల వివక్షను ఎదిరించా.. న్యాయవాదిగా పేదల పక్షాన నిలిచా.. - కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ఉద్యమ కేసులను పైసా తీసుకోకుండా వాదించా - పార్టీ ఆవిర్భావ దినాన టీఆర్ఎస్లో చేరిన...
తాజా వార్తలు
* సిబ్బందిపై ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ దాడులు * జీతం అడిగినా, ప్రశ్నించినా కొట్టుడే * ఇటీవల ఓ హాస్పిటల్ గార్డుపై దాష్టీకం * కారులో తిప్పుకుంటూ దాడి, పైగా కేసు నమోదు? * హద్దులు దాటుతున్న రంజిత్తులమారి ఆగడాలు అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎస్4ఎస్ గూండాగిరి చేస్తోంది. సిబ్బందిపై రౌడీయిజం...
ప్రత్యేకం
ఇష్టపడి పనిచేసా నాకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరు నా పనితీరే నా ఎదుగుదలకు కారణం రాజకీయాల్లో కుట్రలు సహజం భూపాలపల్లితోనే రాజకీయ అనుబంధం రేవంత్ సర్కారుపై ప్రజలలో అసహనం కేసీఆర్ రాజకీయ మేధావి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అక్షరశక్తి, వరంగల్ : వ్యవసాయం, వ్యాపారం, రాజకీయం...ఈ మూడు ఆయన జీవితంలో ప్రధాన...
తెలంగాణ
- కేసీఆర్ మాటలే స్ఫూర్తిగా రెండున్నరేళ్లుగా విస్తృత పర్యటనలు - నిరంతరం జనంతోనే ఉన్నా.. ప్రజా సమస్యలపై పోరాడుతున్నా.. - విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలే ప్రధాన అజెండా - జీఓ 46, జీఓ 29, గ్రూప్–1 వివాదాలపై ప్రభుత్వాన్ని నిలదీశాం - నిరుద్యోగ సమస్యకు నిర్దిష్ట జాబ్ క్యాలెండర్ అవసరం - కాంట్రాక్ట్,...
తాజా వార్తలు
* ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ పేరుతో కోట్ల వంచన * టేకుమట్ల నుండే జనాలకు టోకరా * బడుగుల శ్రమను పిలుస్తున్న జలగ * గార్డుల జీతాల సొమ్ముతో జల్సాలు * తలెత్తిచూడని సంబంధిత అధికారులు అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: నిరుద్యోగం, పేదరికంతో బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వచ్చే జీవులే అతనికి "ఆహారం". కుటుంబ...
తాజా వార్తలు
అక్షరశక్తి, హనుమకొండ : ఇంట్లో బంధించిన గూడూరు జయశ్రీకి న్యాయం చేయాలని దళిత, మహిళా, ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుబేదారి ఎస్సై సుమన్‌కు వినతిపత్రం అందజేశారు. డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, నేదునూరి జ్యోతి, మాదాసి సురేష్ పాల్గొన్నారు. ఈ...
తాజా వార్తలు
- ఎంజీఎంలోకి వెళ్లకుండా దాస్యంను అడ్డుకున్నపోలీసులు - నిర్బంధాలను ఛేదించిన వినయ్‌భాస్కర్.. - పోలీసులతో తోపులాట.. మాజీ ఎమ్మెల్యేకు గాయాలు.. - కాలు, చేతి నుంచి రక్తస్రావం - నాకు ఎంజీఎంలోనే చికిత్స చేయండి.. - పోలీసుల తీరుపై దాస్యం ఆగ్రహం అక్షరశక్తి, వరంగల్, సెప్టెంబర్ 22: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద మంగళవారం ఉద్రిక్త...
తెలంగాణ
- వైద్యం, ప్రజా సేవలో సంతృప్తి - విద్యే బీసీల ఎదుగుదలకు ప్రధాన ఆయుధం - కుల వివక్షే కసిగా మారింది - వైద్యుడిగా ఎదిగినా.. రాజకీయాలపై మొదటి నుంచే గురి - ఈటలే నా రాజకీయ గురువు.. ఆయన వెంటే నా ప్రయాణం - పరకాలతోనే నా బంధం - బీజేపీ రాష్ట్ర నాయకుడు...