Saturday, July 27, 2024

ఎస్సై కారు బోల్తా.. అదుపు త‌ప్పి ఆకేరు వాగులోకి..

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్ : వ‌రంగ‌ల్ జిల్లా వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆ య‌న ప్ర‌యాణిస్తున్న కారు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుండగా అదుపుత‌ప్పి ఆకేరు వాగులోకి దూసు కెళ్లింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం నుండి బయటప‌డ్డారు. ఇంటి నుంచి డ్యూటీకి వ స్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులో మంగ‌ళ‌వారం ఉద‌యం ఈ ఘ టన చోటుచేసుకుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img