Monday, July 22, 2024

brs party

బ్లాక్ మెయిలర్ వద్దు..రాకేషరెడ్డి ముద్దు.

మాజీ మంత్రి కొప్పుల అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు ప్రవీణ్ ఓ బ్లాక్ మెయిలర్ అని, ఆయనను గెలిపిస్తే పట్టభద్రులు మరింత మోసానికి గురికావలసి వస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం పరకాల పట్టణంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ఆయన స్థానిక మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో...

మార్నేని పార్టీ మారేనా..?

వేం న‌రేంద‌ర్‌రెడ్డిని క‌లిసిన డీసీసీబీ చైర్మ‌న్ ర‌వీంద‌ర్‌రావు అనుచ‌రులు, ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు కాంగ్రెస్ వైపు అడుగులు? ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో సుధీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం వివాదాల‌కు దూరంగా.. అన్నివ‌ర్గాల‌తో స‌త్సంబంధాలు తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌ అక్షర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీబీ చైర్మ‌న్ మార్నేని ర‌వీంద‌ర్‌రావు బీఆర్ఎస్‌ను...

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌ షాక్

కాంగ్రెస్ పార్టీలోకి ఆరుగురు గులాబీ కార్పొరేట‌ర్లు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు కార్పొరేట‌ర్లతోపాటు ప‌లువురు మాజీ కార్పొరేట‌ర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైద‌రాబాద్ గాంధీభ‌వ‌న్‌లో బుధ‌వారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్...

ఎమ్మెల్యే శంకర్ నాయక్.. వెళ్లిపో

అక్షరశక్తి, గూడూరు: ఎన్నికల ముంగిట మానుకోట బీఆర్ఎస్ లో గందరగోల పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి సహకారం అందక.. మరోవైపు .. అడుగడుగునా జనం నిలదీతలు, నిరసనలతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నువ్వు మా ఊరికి ఏం చేశారంటూ జనం ఆగ్రహం వ్యక్తం...

బీఆర్ఎస్ పార్టీకి రేగొండ‌ ఎంపీపీ దంప‌తుల రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన పున్నం ర‌వి ఏక‌మ‌వుతున్న తెలంగాణ ఉద్య‌మ‌కారులు భూపాల‌ప‌ల్లిలో గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి భారీ షాక్‌ అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : ఎన్నిక‌ల ముంగిట భూపాల‌ప‌ల్లి నియోజ‌వ‌క‌ర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న...

వ‌రంగ‌ల్ తూర్పులో బీజేపీకి భారీ షాక్

- బీజేపీ 33వ డివిజన్ అధ్యక్షుడు రాజీనామా - ఎమ్మెల్యే నరేందర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్‌లో చేరిక‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : ఎన్నికలవేళ వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమళ్ళ అరుణ సుధాకర్ ఆధ్వర్యంలో బీజేపీ 33వ డివిజన్ అధ్యక్షుడు చిలువేరు రాజేందర్, ఆయ‌న అనుచ‌ర...

పద్మశాలి కాలనీని దత్తత తీసుకుంటున్నా..

బీడీల పరిశ్రమను ఆగం చేసిందే కాంగ్రెస్ వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా ప్ర‌చారం అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే న‌న్నపునేని న‌రేంద‌ర్ విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా నియోజ‌క‌వ‌ర్గంలోని 38వ డివిజన్‌ పద్మశాలి...

వ‌రంగ‌ల్ తూర్పులో కాంగ్రెస్‌కు షాక్‌

బీఆర్ఎస్‌లో చేరిన వరంగల్ సిటీ కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజర్ సెక్రెటరీ ఎస్కె అలీ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ త‌గిలింది. బీఆర్ఎస్‌లోకి చేరిక‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. వరంగల్ సిటీ కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజర్ సెక్రెటరీ ఎస్కే అలీ, ఆయ‌న అనుచ‌రులు ఏఎస్ఎం కళాశాల వద్దనున్న ఎమ్మెల్యే...

వ‌ర్ధ‌న్న‌పేట‌లో గులాబీ జెండా ఎగుర‌వేస్తాం..

మూడోసారి ఆశీర్వ‌దించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు రైతు వ్య‌తిరేక కాంగ్రెస్‌ను త‌రిమికొట్టాలి రైతుల పక్షాన నిలబడే నాయకుడు కేసీఆర్ రేపు ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి ప్రజలు, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలిరావాలి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అరూరి అక్ష‌ర‌శ‌క్తి, కాజీపేట : వర్ధన్నపేట నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగుర‌వేస్తామ‌ని, మూడోసారి త‌న‌ను...

అరూరికి బిగ్‌ షాక్?

- కాంగ్రెస్‌లోకి హ‌స‌న్‌ప‌ర్తి పీఏసీఎస్ చైర్మ‌న్‌? - స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశానికి డుమ్మా.. - కాంగ్రెస్ నేతలతో మంతనాలు! - నేడో రేపో చేరే అవ‌కాశాలు.. అక్షరశక్తి, హ‌స‌న్‌ప‌ర్తి : ఎన్నిక‌ల ముంగిట వ‌ర్ధ‌న్న‌పేట బీఆర్ఎస్ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అరూరి ర‌మేష్‌కు భారీ షాక ఇచ్చే దిశ‌గా హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లానికి చెందిన కీల‌క నాయ‌కులు అడుగులు వేస్తున్న‌ట్లు...

Latest News

యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు

అక్షరశక్తి ఒడిశా: యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు.. శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన వైద్యులు ఒడిశా - బొలంగీర్ జిల్లా, రాయగడలోని స్థానిక...
- Advertisement -spot_img