Monday, July 22, 2024

Corona Virus

థ‌ర్డ్ వేవ్‌ పై డీహెచ్ కీల‌క ప్ర‌క‌ట‌న

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తెలంగాణ‌లో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. జనవరి 23న కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరింద‌ని, రాష్ట్రంలో క‌రోనా పాజిటివిటీ రేటు అత్య‌ధికంగా 5 శాతానికిపైగా వెళ్లింద‌ని, ప్ర‌స్తుతం పాజిటివిటీ రేటు 2 శాతం కంటే త‌క్కువ‌గా ఉంద‌ని అన్నారు....

అప్పుడు మాత్ర‌మే నైట్ క‌ర్ఫ్యూ..

తెలంగాణలో కరోనా వైర‌స్‌ పరిస్థితులపై హైకోర్టులో మంగ‌ళ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉంద‌ని, ప్రస్తుతం నైట్‌ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించే పరిస్థితులు లేవన్నారు. పాజిటివిటీ 10 శాతం దాటితే కర్ఫ్యూ ఆంక్షలు అవసరముందన్నారు. గత వారంలో ఒక్క జిల్లాలోనూ క‌రోనా...

నిరంజ‌న్‌రెడ్డికి క‌రోనా

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా వైర‌స్ సోకింది. గురువారం జరిపిన పరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్ధార‌ణ అయింది. గత మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సమయంలో తనని దగ్గరగా కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సింగిరెడ్డి సూచించారు.

ఇంటింటి సర్వేతోనే కొవిడ్‌కు చెక్

జ‌న‌గామ జిల్లా క‌లెక్ట‌ర్ శివ‌లింగ‌య్య‌ హైద‌రాబాద్ నుంచి మంత్రుల వీడియో కాన్ఫ‌రెన్స్‌ అక్ష‌ర‌శ‌క్తి, జ‌న‌గామ : ఇంటింటి సర్వేను పటిష్టంగా చేపట్టి పక్క ప్రణాళికతో క‌రోనా వైర‌స్‌ను అడ్డుకుంటామ‌ని జ‌న‌గామ‌ జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య అన్నారు. గురువారం కొవిడ్ ను అరికట్టేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య, ఆర్థిక...

క‌రోనా బారిన ఎమ్మెల్యేలు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్‌లో వ‌రుస‌గా ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనా వైర‌స్‌బారిన ప‌డుతున్నారు. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ అనేక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులను వైర‌స్ వెంటాడుతోంది. మొన్న‌టికి మొన్న జిల్లా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు క‌రోనా వైర‌స్ బారిన ప‌డి కోలుకున్నారు. జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి వైర‌స్‌బారిన ప‌డ్డారు. ఈ...

వ‌రంగ‌ల్ మేయ‌ర్‌కు క‌రోనా..

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ గుండు సుధారాణి క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆమె ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. త‌న‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని, ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. త‌న‌ను కలవడానికి ఎవ్వరూ రావద్దని కోరారు. గత కొన్ని...

తెలంగాణ‌లో క‌రోనా.. హైకోర్టు కీల‌క ఆదేశాలు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైర‌స్‌ పరిస్థితులపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని పేర్కొంది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని, భౌతిక దూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైకోర్టు పేర్కొంది....

దేశంలో లేటెస్ట్ క‌రోనా కేసుల సంఖ్య ఇదే..

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రెచ్చిపోతోంది. కొద్దిరోజులుగా ల‌క్ష‌ల సంఖ్య‌లో కేసులు న‌మోదు అవుతున్నాయి. తాజాగా.. గ‌త 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 2,38,018 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 310మంది క‌రోనాతో మృతి చెందారు. నిన్న‌టికంటే 20,071 కేసులు త‌క్కువ‌గా న‌మోదు అయ్యాయి. 1,57,421మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 17,36,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి....

వైద్య‌సిబ్బందిపై క‌రోనా పంజా

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : తెలంగాణలో కరోనా మ‌హ‌మ్మారి ఉధృతి పెరుగుతోంది. వైద్య సిబ్బందిపై పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకూ కరోనా వైరస్‌ సోకింది. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రితో చేరినట్లు ఆయన వెల్లడించారు. అలాగే.. గాంధీ ఆస్ప్రత్రిలో 120 మంది వైద్య సిబ్బంది వైర‌స్‌బారిన ప‌డ్డారు. ఉస్మానియా పరిధిలో 159 మందికి...

కాంగ్రెస్ నేత‌కు క‌రోనా..

దేశంలో కరోనా వైర‌స్ మ‌ళ్లీ రెచ్చిపోతోంది. రోజుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఖర్గే నమూనాలను బుధవారం అర్టీ- పీసీఆర్ పరీక్ష కోసం పంపగా పాజిటివ్ గా తేలిందని, ప్రస్తుతం...

Latest News

యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు

అక్షరశక్తి ఒడిశా: యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు.. శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన వైద్యులు ఒడిశా - బొలంగీర్ జిల్లా, రాయగడలోని స్థానిక...
- Advertisement -spot_img