Monday, July 22, 2024

Crime News

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన‌ న‌లుగురి దుర్మ‌ర‌ణం

వ‌రంగ‌ల్ - క‌రీంన‌గ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై ఘ‌ట‌న‌ ఏటూరునాగారంలో తీవ్ర విషాదం అక్షరశక్తి హన్మకొండ క్రైమ్ : హ‌న్మ‌కొండ జిల్లా ఎల్క‌తుర్తి మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున పెంచికల్ పేట శివారులో వ‌రంగ‌ల్ - క‌రీంన‌గ‌ర్‌జాతీయ ర‌హ‌దారిపై కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం...

పొలీస్ వాహనం బోల్తా.. ఇద్దరు మృతి

అక్షరశక్తి, హ‌న్మ‌కొండ క్రైం : ములుగు జిల్లా ఏటూరునాగారం కమలాపురం రహదారి మధ్యలోని జీడీ వాగు వద్ద పోలీస్ వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఏటూరునాగారం సెకండ్ ఎస్సై ఇందిరయ్య, డ్రైవర్ మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మహిళా మెడలోని చైన్ కొట్టేసిన‌ దొంగలు

అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్ ; ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయ ఆవరణలో దొంగలు చేతివాటం చూపించారు. ఎస్సై వెంకన్న కథనం ప్రకారం.. ఐనవోలు మండల కేంద్రంలో శ‌నివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గండు వసంత...

న‌న్ను ముక్క‌లుముక్క‌లుగా న‌రికేస్తాడు

2020లోనే పోలీసుల‌కు శ్ర‌ద్ధ ఫిర్యాదు ఢిల్లీ : శ్రద్ధా మర్డర్‌ కేసులో కీల‌క విష‌యం వెలుగుచూసింది. అఫ్తాబ్ త‌న‌ను చంపి ముక్క‌లుముక్క‌లుగా న‌రికిపారేస్తాడంటూ.. 2020 న‌వంబ‌ర్ 23న శ్ర‌ద్ధ పోలీసులకు ఫిర్యాదు చేసిన విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. త‌న‌ను తీవ్రంగా కొడుతున్నాడ‌ని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. శ్ర‌ద్ధ‌ ఆనాడు ఫిర్యాదు చేసినా పోలీసులు...

వంటపని కోసం వచ్చి ఏం చేశాడో తెలుసా..?

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వంట పని కోసం వచ్చి చోరీకి పాల్పడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దొంగను సీసీఎస్, హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడి నుండి పోలీసులు రెండు లక్షల యాభైవేల రూపాయల విలువైన ద్విచక్ర వాహనం, ఒక ల్యాప్ టాప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్ట‌ర్‌...

పోలీసుల‌కు చిక్కిన గంజాయి స్మగ్లర్లు

భారీగా గంజాయి స్వాధీనం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : ఒడిషా నుండి హైదరాబాద్ మీదుగా కర్ణాటక రాష్ట్రానికి గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాలో ఆరుగురు నిందితులను టాస్క్ ఫోర్స్, ఖానాపూర్ పోలీసులు అరెస్ట్ చేసారు. వీరి నుండి సుమారు ఒక కోటి పదిలక్షల విలువైన‌ 550 కిలోల గంజాయితో పాటు ఒక...

వ‌రంగ‌ల్‌లో శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్‌

ఎలాంటి విద్యార్హత‌లు లేకుండా డాక్ట‌ర్‌గా.. చింత‌ల్‌ప్రాంతంలో హెల్త్ కేర్ ఫార్మసీ హాస్ప‌ట‌ల్ నిర్వ‌హ‌ణ‌ నాలుగేళ్లుగా సుమారు 43వేల మందికి ప‌రీక్ష‌లు ప‌క్కా స‌మాచారంలో ప‌ట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుల నుంచి న‌గ‌దు, ల్యాప్‌టాప్ స్వాధీనం వివ‌రాలు వెల్ల‌డించిన వ‌రంగ‌ల్‌ సీపీ డాక్ట‌ర్ త‌రుణ్‌జోషి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ నగరంలో ఎలాంటి విద్యార్హత...

భార్య‌ను చంపి భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

అక్ష‌ర‌శ‌క్తి, ఆత్మ‌కూరు: హ‌న్మ‌కొండ జిల్లా ఆత్మ‌కూరు మండ‌ల‌కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతికిరాతకంగా న‌రికి చంపిన భ‌ర్త‌.. పురుగుల మందుతాగి తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. వివ‌రాలిలా ఉన్నాయి. ఆత్మకూరు మండల క్రేందానికి చెందిన తాళ్ల హరీష్, పుష్ప‌లీల‌ కొన్ని నెల‌ల కింద‌ట ప్రేమించిపెళ్లి...

వ‌రంగ‌ల్‌లో నకిలీ కరెన్సీ క‌ల‌క‌లం.. ముఠా అరెస్టు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ ప్రాంతంలో నకిలీ కరెన్సీ చలామణిపై విశ్వసనీయ సమాచారం మేరకు హన్మకొండ పీఎస్ హన్మకొండ పరిధిలోని పెద్దమ్మగడ్డ వద్ద టాస్క్ ఫోర్స్ బృందం, హన్మకొండ పోలీసులతో కలిసి దాడి చేసి రూ.500 (1508) నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వ్యక్తులు నకిలీ కరెన్సీని (పేపర్ నోటు...

ఘోర రోడ్డు ప్ర‌మాదం

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ములుగు జిల్లా కేంద్ర సమీపంలోని గట్టమ్మ గుట్ట వద్ద శనివారం ఉద‌యం 9 గంటల 30 నిమిషాలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు కారు డ్రైవ‌రు మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా వాజేడు మండ‌లం ధ‌ర్మారం గ్రామానికి చెందిన అన్న‌ద‌మ్ములు క‌మ్మంబాటి...

Latest News

యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు

అక్షరశక్తి ఒడిశా: యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు.. శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన వైద్యులు ఒడిశా - బొలంగీర్ జిల్లా, రాయగడలోని స్థానిక...
- Advertisement -spot_img