స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే దిశగా అడుగులు
నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు
సామాజిక సేవా కార్యక్రమాలతో జనంలోకి..
పార్టీ శ్రేణుల్లో పట్టుకోసం ప్రయత్నాలు
స్థానికత కలిసివస్తుందన్న ధీమా
అక్షరశక్తి, స్టేషన్‌ఘన్‌పూర్ : కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా..? జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం...