కమలం పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
ఎల్లుండి కాంగ్రెస్లో చేరిక
అక్షరశక్తి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల వేళ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కమలం పార్టీకి బైబై చెప్పారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రకటించిన ఫస్ట్...