Monday, July 22, 2024

latest news

ప్ర‌చారంలో దూసుకుపోతున్న మంద న‌రేష్‌

  వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు.. ఉద్య‌మ‌కారుడిగా, సామాజిక సేవ‌కుడిగా గుర్తింపు ద‌శాబ్ధ‌కాలంగా విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని పోరు బ‌హుజ‌న రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా అడుగులు కూల‌ర్ గుర్తుకు ఓటేసి గెలిపించాలంటూ విజ్ఞ‌ప్తి పేదింటి బిడ్డ‌ను ఆశీర్వ‌దించాలంటూ వేడుకోలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌: వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్థానం నుంచి స్వ‌తంత్ర...

ప్రజల గుండెల నిండా కాంగ్రెస్

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: ప్రజల గుండెల నిండా కాంగ్రెస్ ఉంద‌ని గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 1వ డివిజ‌న్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు దేవరకొండ ఐలేశ్వర్ అన్నారు. వ‌రంగ‌ల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్య‌ర్థి క‌డియం కావ్య గెలుపు కోసం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ ఆదేశాలనుసారం దేవరకొండ ఐలేశ్వర్ బుధ‌వారం ఇంటింటి ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో...

ఎమ్మెల్సీ బ‌రిలో తాడిశెట్టి క్రాంతికుమార్‌

వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్గొండ ప‌ట్టుభ‌ద్రుల శాస‌న‌మండ‌లికి స్వంతంత్ర అభ్య‌ర్థిగా పోటీ.. సామాజిక సేవ‌కుడిగా, ఉద్యమకారుడిగా గుర్తింపు విద్యార్థి ద‌శనుంచే తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌ అంబేద్క‌ర్‌, పూలే, పెరియార్ అడుగుజాడ‌ల్లో ముందుకు.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తుతో ప్ర‌చారం ఒక్క అవ‌కాశం ఇవ్వాలంటూ వేడుకోలు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: త‌ల్లిదండ్రుల అభ్యుద‌య భావాలు, ఓరుగ‌ల్లు...

అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ : ఎన్నిక‌ల విధుల్లో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎంల స్ట్రాంగ్ రూముల వద్ద అదనపు బ్యాలెట్ యూనిట్ల సప్లమెంటరీ మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం నిర్వహించారు. హనుమకొండ కలెక్టర్ సిక్తా...

సమ సమాజ స్థాప‌నే జగ్జీవన్ రామ్‌కు నిజ‌మైన నివాళి

కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, హ‌న్మ‌కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ అక్ష‌ర‌శ‌క్తి, కాజీపేట: సమ సమాజాన్ని స్థాపించడమే జగ్జీవన్ రామ్‌కు నిజమైన నివాళి అని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, హ‌న్మ‌కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ అన్నారు. జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా సిద్ధార్థ నగర్‌లోని ఆయన విగ్రహానికి...

వ‌రంగ‌ల్ ఎంపీ టికెట్ మాదిగ‌ల‌కే కేటాయించాలి

బ‌హుజ‌న విద్యార్థి సంఘాల ఆధ్వ‌ర్యంలో కేయూలో నిర‌స‌న‌ బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ విగ్ర‌హానికి విన‌తి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మాదిగలకే కేటాయించి సామాజిక న్యాయం చేయాలని బహుజన విద్యార్థి సంఘాల నాయ‌కులు అధిష్టానాన్ని కోరారు. ఈమేర‌కు శుక్ర‌వారం విద్యార్థులు కాక‌తీయ యూనివ‌ర్సిటీలో వినూత్న రీతిలో నిర‌స‌న తెలిపారు. బాబూ...

బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ సేవలు మరువలేనివి

టీ పీసీసీ ఉపాధ్య‌క్షుడు దొమ్మ‌టి సాంబ‌య్య కేయూలో బాబూజీ విగ్ర‌హానికి ఘ‌న నివాళి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జీవితం స్ఫూర్తిదాయ‌క‌మ‌ని టీపీసీసీ ఉపాధ్య‌క్షుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దొమ్మ‌టి సాంబ‌య్య అన్నారు. బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ 117వ జ‌యంతిని పురస్కరించుకొని కాక‌తీయ యూనివ‌ర్సిటీలో...

మాన‌సిక శాంతి కోసం ఉచిత రాజ‌యోగ త‌ర‌గ‌తులు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : మాన‌సిక శాంతి కోసం ఉచిత రాజ‌యోగ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్న‌ట్లు బ్ర‌హ్మ‌కుమారీల వ‌రంగ‌ల్ జోన్ ఇన్‌చార్జి బీకే స‌బిత, బీకే విమ‌ల‌, బీకే వైష్ణ‌వి, బీకే శ్రీల‌త‌, ములుగుశాఖ ఇన్‌చార్జి బీకే వ‌సంత ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. శారీర‌క‌, మాన‌సికోల్లాసానికి రాజ‌యోగ త‌ర‌గ‌తులు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డుతాయ‌ని పేర్కొన్నారు. ఈమేర‌కు మేడారం...

నియంత పాల‌న కూలింది.. ప్ర‌జా పాల‌న వ‌చ్చింది..!

కేసీఆర్‌ది ఆర్థిక‌, సాంస్కృతిక విధ్వంసం తెలంగాణ‌కు అప్పులు.. కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టివి ప్ర‌జాస్వామిక అడుగులు ఆరు గ్యారంటీల‌ను అమ‌లు చేసి తీరుతారు ధ్వంస‌మైన తెలంగాణ‌ను బాగుచేసుకోవ‌డ‌మే ముందున్న ల‌క్ష్యం కాంగ్రెస్ పాల‌న‌లో ఉద్యమకారుల‌కు స‌ముచిత స్థానం టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ మావోయిస్టు నేత గాజర్ల...

రాకేశ్‌రెడ్డికే చాన్స్‌!

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌ని చేసుకోవాలంటూ అధిష్టానం నుంచి సంకేతాలు వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌లు ఓట‌రు న‌మోదుపై అవగాహ‌న కార్య‌క్ర‌మాలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : నల్లగొండ - వరంగల్‌ - ఖమ్మం జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు...

Latest News

యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు

అక్షరశక్తి ఒడిశా: యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు.. శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన వైద్యులు ఒడిశా - బొలంగీర్ జిల్లా, రాయగడలోని స్థానిక...
- Advertisement -spot_img