Saturday, July 27, 2024

mlc kavitha

రాళ్ల‌కు త‌ల‌వంచిన తూటాలు

మానుకోట ఘ‌ట‌న‌కు నేటితో 13 ఏళ్లు ఆ రాయి.. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఓ మైలురాయి. ప్ర‌జ‌ల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. సమైక్యవాదులకు శాశ్వత హెచ్చరిక. సీమాంధ్ర ధన దురహంకారానికి పెను సవాల్.. అధికార అ హంకారంతో తుపాకులకు పని చెప్పిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లు గ‌ట్టిగా సమాధానం చెప్పాయి. తుపాకీ తూటాలకు ఎదురొడ్డి...

కవిత పర్యటనలో అపశృతి.. గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి

జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ర్యాలీ తీస్తుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజినీ భర్త నరేందర్ గుండెపోటుతో మృతి చెందారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు డీజేలతో డ్యాన్స్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. డీజే ముందు డ్యాన్స్...

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. సెల్‌ఫోన్లతో ఈడీ విచారణకు కవిత

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు కవిత.. తన సెల్‌ఫోన్లను మీడియాకు చూపించారు. మొత్తం 9 సెల్‌ఫోన్లను మీడియాకు చూపించారు. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌లో కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ పేర్కొంది....

క‌విత అరెస్ట్‌పై ఊహాగానాలు… సీఎం కేసీఆర్‌తో భేటీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. ఈ స్కామ్‌లో శుక్రవారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు పంపారు. లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత వివరణ తీసుకునేందుకు సీబీఐ ఈ నోటీసు ఇచ్చింది. ఈనెల 6వ తేదీన ఉదయం...

కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధం… ! బీజేపీ నుంచి సిగ్నల్స్

ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బీజేపీ నుంచి ఇన్‌డైరెక్ట్‌గా సిగ్నల్స్ వచ్చాయని తెలిపారు. ఈనెల 6న విచారణకు హాజరుకావాల్సిందిగా శుక్రవారం కవితకు...

Latest News

ఘ‌నంగా సీత‌క్క కుమారుడి జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...
- Advertisement -spot_img