మెగాటెక్స్‌టైల్ పార్క్ కంపెనీలకు ప్రధాన కాలువ మట్టి తరలింపు
నియమనిబంధనలు గాలికి వదిలేసిన మట్టి కాంట్రాక్టర్లు..
గడువును దాటినా ఆగని తవ్వకాలు
అనుమతులకు మించి తరలింపు
ప్రమాదమని తెలిసినా అనుమతి ఇచ్చిన అధికారులు
తెగిపోయిన నీటిపైపులు, కరెంటు వైర్లు
ఆందోళనలో స్థానిక రైతులు
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : వరంగల్ జిల్లా సంగెం, గీసుగొండ మండలాల...