Monday, July 22, 2024

Telangana

టెట్ ఫలితాలు వ‌చ్చేశాయ్‌.. డైరెక్ట్ లింక్ ఇదే.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TET) ఫలితాలు విడుదల అయ్యాయి. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పేపర్-1కు 2.26 లక్షల మంది అభ్యర్థులు, పేపర్- 2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ కు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫ లితాలు చెక్‌...

బీసీ గ‌రుకులాల్లో చేరేందుకు ఈనెల‌ 22 చివ‌రి తేదీ

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ లో ఇంటర్ , డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ నెల 22వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు చెప్పారు. బీసీ బాల బాలికల గురుకుల...

ఈ – హెల్త్ ప్రొఫైల్‌.. ప్రారంభం

ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ప్ర‌భుత్వం ప్ర‌యోగాత్మ‌కంగా ములుగు, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో అమ‌లు ములుగులో లాంఛ‌నంగా ప్రారంభించిన మంత్రి హ‌రీశ్‌రావు తొలి విడతగా రూ. 9 కోట్ల 16 లక్షల నిధులు అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : ఆరోగ్య తెలంగాణే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రం‌లోని 18 ఏండ్లు...

జూన్‌లో తెలంగాణ ఎంసెట్‌..!

త్వరలో నోటిఫికేషన్‌ జూన్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌ (ఫార్మసీ) కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS EAMCET-2022) నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ను ఇప్పటికే నియమించిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా కరోనా వల్ల ఎంసెట్‌ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున ఈసారి సకాలంలో పరీక్ష, సీట్ల కేటాయింపు పూర్తి...

బిగ్ బ్రేకింగ్: రేవంత్‌రెడ్డి కాన్వాయ్ అడ్డగింత.. భారీగా ట్రాఫిక్ జామ్

ములుగు : టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవ‌డంతో తీవ్ర ఉద్రిక్త‌త నెలకొంది. మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు రేవంత్ కారులో బ‌య‌లుదేరారు. మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మార్గంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ముందుగా రేవంత్ రెడ్డి వాహనంతోపాటు ఎనిమిది వాహనాలకు అనుమతి...

బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీన‌మైంది. ఆ పార్టీ నేత‌లు జిట్టా బాల క్రిష్ణారెడ్డి, రాణి రుద్ర‌మ‌లు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వినోద్ తావ‌డే ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం బీజేపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టి తెలంగాణ‌లో బీజేపీని అధికారంలోకి తీసుకురావ‌డానికి కృషి...

ప్రాణంతీసిన ప‌నిభారం

అధికారులు, స‌ర్పంచ్‌ల మ‌ధ్య న‌లిగిపోతున్న పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు నిత్యం వేధింపుల‌తో తీవ్ర మాన‌సిక ఒత్తిడి బ‌య్యారం మండ‌లంలో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి ఆత్మ‌హత్య‌ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ గడువు పెంచుతూ తాత్సారం ప్ర‌భుత్వం తీరుపై యూనియ‌న్ నేత‌ల మండిపాటు అక్ష‌ర‌శ‌క్తి ప్ర‌ధాన ప్ర‌తినిధి అధిక ఒత్తిడి, ప‌నిభారంతో రాష్ట్రంలోని పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు న‌లిగిపోతున్నారు. ఉద్యోగ భ‌ద్ర‌తలేద‌నే కార‌ణంతో మానసిక క్షోభ‌కు...

మోడీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ‌

ట్విట్టర్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్ సోష‌ల్ మీడియాలో టీఆర్ఎస్ వార్‌ అక్ష‌ర‌శ‌క్తి డెస్క్ : పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్య‌స‌భ‌లో నిన్న మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు హోరెత్తుతున్నాయి. మోడీ.. తెలంగాణ ద్రోహి అంటూ టీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌ధాని మోడీ...

అప్పుడు మాత్ర‌మే నైట్ క‌ర్ఫ్యూ..

తెలంగాణలో కరోనా వైర‌స్‌ పరిస్థితులపై హైకోర్టులో మంగ‌ళ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉంద‌ని, ప్రస్తుతం నైట్‌ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించే పరిస్థితులు లేవన్నారు. పాజిటివిటీ 10 శాతం దాటితే కర్ఫ్యూ ఆంక్షలు అవసరముందన్నారు. గత వారంలో ఒక్క జిల్లాలోనూ క‌రోనా...

317 జీవో చుట్టూ రాష్ట్ర రాజకీయం

మానసిక ఆందోళనలో బాధిత ఉపాధ్యాయ, ఉద్యోగులు తెలంగాణలో నూతన జిల్లాలకు పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా ఉమ్మడి జిల్లా యూనిట్‌గా సీనియార్టీనే ప్రతిపాదికగా తీసుకొని బదిలీలు చేయడంపట్ల బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం...

Latest News

యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు

అక్షరశక్తి ఒడిశా: యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు.. శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన వైద్యులు ఒడిశా - బొలంగీర్ జిల్లా, రాయగడలోని స్థానిక...
- Advertisement -spot_img