Monday, July 22, 2024

telangana assembly election 2023

దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సోనియాగాంధీ భావోద్వేగ సందేశం అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియాగాంధీ వీడియో సందేశం విడుద‌ల చేశారు. ప్రియమైన సోదర సోదరీమణులారా అంటూ భావోద్వేగ సందేశం పంపారామె. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ రావాల్సి ఉన్నా ఆరోగ్య కారణాల రిత్యా రాలేకపోయారు. దీంతో ఆమె తెలంగాణ ప్రజలను ఉద్దేశిస్తూ...

మీకు ఓటర్ స్లిప్ అందలేదా?.. ఈ యాప్ నుంచి పొందొచ్చు..

అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ముమ్మరంగా జరుగుతున్నది. దాదాపు సగానికిపైగా ఓటర్లకు అందించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించారు. నేటిలోగా మొత్తం 3.26 కోట్ల మందికి పంపిణీ చేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రతీ ఇంటికి వెళ్లి ఫిజికల్‌గా...

టీడీపీపీ మేనిఫెస్టో విడుద‌ల‌

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌: సుప్రీం కోర్టు న్యాయ‌వాది పూసాల శ్రీకాంత్‌చారి ఆధ్వ‌ర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ (టీడీపీపీ) రాజ్యాంగాన్ని పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, అడ్వొకేట్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దలింగన్నగారి భిక్షపతి ఆవిష్క‌రించారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ ద్రవిడ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంపెల్లి గౌతమ్...

అవినీతిని అంతం చేస్తా..

ఒక్క అవ‌కాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా.. తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ అభ్యర్థి వేణుచారి వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప్ర‌చారం అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ : అవినీతిని ఓడించండి.. అభివృద్ధికి ప‌ట్టంక‌ట్టండ‌ని తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ అభ్యర్థి అయిలాపురం వేణుచారి ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తిచేశారు. తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ నుంచి బ‌రిలోకి...

కోగిల రూప‌ ధ‌ర్మ యుద్ధం!

ధ‌ర్మ స‌మాజ్ పార్టీ వ‌రంగ‌ల్ ప‌శ్చిమ అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప్ర‌చారం ఆరేండ్లుగా ద‌ళిత శ‌క్తి ప్రోగ్రాంలో క్రియాశీల‌క పాత్ర.. విశారదన్ మహారాజ్ స్ఫూర్తితో ఎన్నిక‌ల్లో పోటీ.. ఉన్న‌త విద్యావంతురాలిగా గుర్తింపు ద‌ళిత‌, బ‌హుజ‌నులకు రాజ్యాధికారం ల‌క్ష్యంగా అడుగులు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ధ‌ర్మ యుద్ధానికి సిద్ధ‌మ‌య్యారు కోగిల రూప‌. మన ఓటు...

భూపాల‌ప‌ల్లిలో గులాబీ పోలీస్ ?

ఎమ్మెల్యే గండ్ర‌కు కొమ్ముగాస్తున్న కొంద‌రు అధికారులు ! బీఆర్ఎస్‌ పార్టీకి అనుకూలంగా మారారంటూ విమ‌ర్శ‌లు ఓట‌మి భ‌యంతో ర‌మ‌ణారెడ్డి ఆఖ‌రి అస్త్రం ? పోలీసుల‌ను అడ్డుపెట్టుకుని రాజ‌కీయం ! భూపాలపల్లి నియోజకవర్గంలో చ‌ర్చ‌నీయాంశం అవుతున్న ఖాకీల ప‌నితీరు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్న ప్రతిప‌క్షాలు, ప్ర‌జ‌లు అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలో కొంద‌రు పోలీసుల తీరు...

ఆద‌రించండి అభివృద్ధి చేస్తా..

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ టీడీపీపీ అభ్య‌ర్థి అయిలాపురం వేణుచారి నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప్ర‌చారం.. రెండు వంద‌ల మంది యువ‌కుల‌తో హ‌న్మకొండ‌లో ర్యాలీ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: మెరుగైన సమాజం కోసం నేనుసైతం అంటూ ముందుకు క‌దులుతున్నారు అయిలాపురం వేణుచారి. పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు సంపూర్ణంగా అందించడమే ధ్యేయమంటూ ఎన్నిక‌ల ప్ర‌చారం చేప‌డుతున్నారు. అవినీతి...

పెద్దికి జ‌న నీరాజ‌నం.. న‌ర్సంపేట‌లో టాప్ గేర్‌లో కారు..!

ఎమ్మెల్యే ప్ర‌చారానికి ఊరూరా అనూహ్య స్పంద‌న‌ మంగ‌ళ‌హార‌తులు, కోలాటాల‌తో ఘ‌న స్వాగ‌తం అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట‌: న‌ర్సంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి ప్ర‌చారం ఊరూరా హోరెత్తుతోంది. ఏ గ్రామానికి వెళ్లినా, తండాకు పోయినా జ‌న నీరాజ‌నం ప‌లుకుతోంది. కోలాటా లు, డ‌ప్పుచ‌ప్పుళ్లు, మంగ‌ళ‌హారతుల‌తో మ‌హిళ‌లు ఎదురేగి ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. న‌ర్సంపేట...

తూర్పుకు వెళ్లి త‌ప్పు చేశా..! వైర‌ల్ అవుతున్న కొండా సురేఖ వీడియో

2018లో ప‌ర‌కాల‌లో వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్న కొండా సురేఖ వీడియో వ‌రంగ‌ల్ తూర్పు ప్ర‌జ‌ల్లో తీవ్ర చ‌ర్చ‌ కాంగ్రెస్ పార్టీలో గంద‌ర‌గోళం ఐదేళ్లూ ప‌ట్టించుకోలేద‌ని క్యాడ‌ర్‌లో నిరుత్సాహం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఒక్క‌రినీ గెలిపించ‌లేద‌నే విమ‌ర్శ‌లు క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ ఆదుకోలేదనే ఆవేద‌న‌ ఎన్నిక‌ల ముంగిట కొండా దంప‌తుల‌కు ప్ర‌తికూల ప‌రిస్థితులు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్...

వ‌ర్ధ‌న్నపేట‌లో హ‌స్తం హ‌వా!

ప్ర‌చారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్య‌ర్థి కేఆర్ నాగ‌రాజు ప్ర‌జా దీవెన యాత్ర‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం అధికార పార్టీ నుంచి కొన‌సాగుతున్న చేరిక‌లు కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం.. డీలాప‌డుతున్న గులాబీ ద‌ళం బీట‌లువారుతున్న బీఆర్ఎస్‌ కంచుకోట‌..? అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌బోతోందా..? హ‌స్తం పార్టీ అభ్య‌ర్థి కేఆర్...

Latest News

యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు

అక్షరశక్తి ఒడిశా: యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు.. శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన వైద్యులు ఒడిశా - బొలంగీర్ జిల్లా, రాయగడలోని స్థానిక...
- Advertisement -spot_img