Monday, July 22, 2024

Telangana Assembly Elections 2023

అరూరిని సొంత‌వైఖ‌రే ముంచిందా..?

2014, 2018 ఎన్నిక‌ల్లో ర‌మేష్ ఘ‌న విజ‌యం 2023 ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యం ల‌క్ష మెజార్టీ నుంచి ఓట‌మికి ప‌డిపోయిన వైనం ప‌దేళ్లూ క్యాడ‌ర్‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే కార‌ణ‌మా..? అసంతృప్తుల‌ను బుజ్జ‌గించ‌డంలో విఫ‌లం రియ‌ల్ ఇన్‌చార్జులపై తీవ్ర విమ‌ర్శ‌లు? వ‌ర్ధ‌న్న‌పేట రాజ‌కీయాల్లో జోరుగా చ‌ర్చ‌ ఇకనైనా ప‌ట్టించుకోండి.. స‌మీక్ష స‌మావేశంలో...

వ‌రంగ‌ల్ తూర్పులో గెలుపు నాదే..

- తూర్పున ఎగిరేది గులాబీ జెండానే.. - అభివృద్ధి ప‌నులే మ‌ళ్లీ గెలిపిస్తాయ్‌ - ఇక కాంగ్రెస్‌, బీజేపీల అడ్ర‌స్ గ‌ల్లంతే.. - నాన్‌లోకల్ అభ్య‌ర్థుల‌ను జ‌నం ఆద‌రించ‌రు - ఓట్లు అడిగే నైతిక హ‌క్కు వారికి లేదు - నేను ప‌క్కా లోకల్‌! - వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ అభ్య‌ర్థి న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌ - అక్ష‌ర‌శ‌క్తికి స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి...

ఊర్లు కొట్టుకుపోయినా రాలె!.. ఓట్ల కోసం వ‌స్తున్నారా..?

రేపు భూపాల‌ప‌ల్లి, ములుగులో కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ గ‌త జూలై వ‌ర‌ద‌బీభ‌త్సంలో కొట్టుకుపోయిన‌ మోరంచ‌ప‌ల్లి, కొండాయి స‌ర్వం కోల్పోయిన రెండు గ్రామాల ప్ర‌జ‌లు అయినా క‌న్నెత్తి చూడ‌ని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఇప్పుడు ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌స్తుండ‌డంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర విమ‌ర్శ‌లు రెండు నియోజ‌క‌వ‌ర్గాల జ‌నంలో ఆవేద‌న‌ అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి :...

వ‌ర్ధ‌న్న‌పేట‌లో అరూరికి ఎదురుగాలి!

గ‌త ఎన్నిక‌ల్లో ర‌మేష్ తిరుగులేని విజ‌యం ఈసారి అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితులు వ‌రుస షాకులిస్తున్న కీల‌క అనుచ‌రులు కాంగ్రెస్‌లోకి క్యూక‌డుతున్న నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు తాజాగా 14 డివిజ‌న్ కార్పొరేట‌ర్, మాజీ జెడ్పీటీసీ కూడా.. రేపోమాపో మ‌రో కీల‌క నాయ‌కుడి రాజీనామా ? ఇక ఉన్నోళ్లూ స‌హ‌క‌రించ‌డం క‌ష్ట‌మే..! వ‌ర్ద‌న్న‌పేట‌ బీఆర్ఎస్ కోట‌కు బీట‌లు! అక్ష‌ర‌శ‌క్తి,...

ఎమ్మెల్యే శంకర్ నాయక్.. వెళ్లిపో

అక్షరశక్తి, గూడూరు: ఎన్నికల ముంగిట మానుకోట బీఆర్ఎస్ లో గందరగోల పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి సహకారం అందక.. మరోవైపు .. అడుగడుగునా జనం నిలదీతలు, నిరసనలతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నువ్వు మా ఊరికి ఏం చేశారంటూ జనం ఆగ్రహం వ్యక్తం...

కొత్త‌గూడెం బ‌రిలో బొల్లినేని రాజేష్‌

బీజేపీ టికెట్ రేసులో భంగ‌పాటు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా రంగంలోకి.. కొత్త‌గూడెంలో నామినేష‌న్ దాఖ‌లు 15ఏళ్లుగా పార్టీలో చురుకైన పాత్ర‌ తెలంగాణ ఉద్య‌మంలోనూ కీల‌క భూమిక‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ప‌లుచోట్ల‌ పార్టీ కోసం ద‌శాబ్దాలుగా ప‌నిచేసిన నాయ‌కుల‌కు టికెట్లు ద‌క్క‌క‌పోవ‌డంతో స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా...

మేడ్చ‌ల్‌లో గ‌డ్డి ర‌వికుమార్ నామినేష‌న్ దాఖ‌లు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆర్పీఐ(అథ‌వాలె) పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌ గ‌డ్డి ర‌వికుమార్ గురువారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా భారీ బైక్‌ ర్యాలీ నిర్వ‌హించారు. నామినేష‌న్ దాఖ‌లుకు ముందు అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు....

ప‌ర‌కాల బ‌రిలో సోల్తి కిరణ్ గౌడ్

అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : పరకాల నియోజకవర్గం శాసనసభ స్థానం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బొల్లికుంట గ్రామానికి చెందిన కాకతీయ యూనివర్సిటీ ఉద్యమ నేత సోల్తి.కిరణ్ గౌడ్ గురువారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి భంగ‌ప‌డిన ఆయ‌న‌.. ఈరోజు రెబ‌ల్ అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీల‌ను...

వ‌రంగ‌ల్ తూర్పులో కాంగ్రెస్‌, బీజేపీల‌కు భారీ షాక్‌

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల‌కు భారీ షాక్ త‌గిలింది. తాజాగా, ఆయా పార్టీల‌కు చెందిన కీల‌క నాయ‌కులు రాజీనామా చేసి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్య‌ర్థి న‌న్న‌పునేని నరేందర్ స‌మ‌క్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం రాజ్ కిషోర్, కార్పొరేటర్ కావటి కవిత రాజు...

అట్ట‌హాసంగా స‌త్తెన్న నామినేష‌న్‌

  అక్ష‌ర‌శ‌క్తి, భూపాలపల్లి : భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణరావు బుధ‌వారం మధ్యాహ్నం 2:36 గంటలకు నామినేషన్ దాఖ‌లుచేశారు. భూపాలపల్లి రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) రమాదేవికి నామినేష‌న్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో జీఎస్ఆర్ వెంట డీసీసీ ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర...

Latest News

యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు

అక్షరశక్తి ఒడిశా: యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు.. శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన వైద్యులు ఒడిశా - బొలంగీర్ జిల్లా, రాయగడలోని స్థానిక...
- Advertisement -spot_img