Monday, July 22, 2024

telangana congress party

మార్నేని పార్టీ మారేనా..?

వేం న‌రేంద‌ర్‌రెడ్డిని క‌లిసిన డీసీసీబీ చైర్మ‌న్ ర‌వీంద‌ర్‌రావు అనుచ‌రులు, ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు కాంగ్రెస్ వైపు అడుగులు? ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో సుధీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం వివాదాల‌కు దూరంగా.. అన్నివ‌ర్గాల‌తో స‌త్సంబంధాలు తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌ అక్షర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీబీ చైర్మ‌న్ మార్నేని ర‌వీంద‌ర్‌రావు బీఆర్ఎస్‌ను...

వరంగల్ బ‌రిలో డాక్ట‌ర్ పెరుమాండ్ల‌!

కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం డాక్ట‌ర్‌ రామ‌కృష్ణ‌ ప్ర‌య‌త్నాలు పార్టీ అగ్ర‌నేత‌ల దృష్టిలో పేరు విద్యార్థి ద‌శ నుంచే పార్టీతో ప్ర‌యాణం ఏఐపీసీలో వ‌రంగ‌ల్ నుంచి కీల‌క పాత్ర‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌ వైద్యుడిగా, తెలంగాణ ఉద్య‌మ‌కారుడిగా, సామాజిక సేవ‌కుడిగా ప్ర‌జ‌ల్లో గుర్తింపు అక్ష‌ర‌శక్తి, హ‌న్మ‌కొండ : వ‌రంగ‌ల్ లోక్‌స‌భ టికెట్ కోసం కాంగ్రెస్...

మొగుళ్ల‌ప‌ల్లిలో బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్‌

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. పార్టీలో కీల‌క నాయ‌కులంతా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ క‌డుతుండ‌డంతో ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. ఎప్పుడు.. ఎవ‌రు.. ఎలా.. షాక్ ఇస్తారో తెలియ‌ని ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు. తాజాగా, నియోజ‌క‌వ‌ర్గంలోని మొగుళ్ల‌ప‌ల్లి మండ‌లంలో కీల‌క నేత కేఎన్ఆర్ ట్ర‌స్ట్ చైర్మ‌న్‌,...

ప‌ర‌కాల కాంగ్రెస్‌లో స‌మ‌న్వ‌య‌లోపం..

ఎమ్మెల్యే అభ్య‌ర్థి రేవూరి తీరుపై క్యాడ‌ర్‌లో అసంతృప్తి అంద‌రినీ క‌లుపుకుపోవ‌డంలేద‌నే విమ‌ర్శ‌లు క‌లిసిన‌డిస్తే విజ‌యం ఖాయ‌మ‌ని ధీమా అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌న్న వ్యూహంతో పార్టీ అధిష్ఠానం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి రాక‌తో ప‌ర‌కాల కాంగ్రెస్‌లో నూత‌నోత్సాహం క‌నిపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ మ‌రింత...

గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి భారీ షాక్‌!

బీఆర్ఎస్‌లో కొన‌సాగుతున్న రాజీనామాలు పార్టీకి రేగొండ‌ ఎంపీపీ దంప‌తుల రాజీనామా గండ్ర సోద‌రులు స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి, సాయిరెడ్డి.. ఇద్ద‌రు స‌ర్పంచ్‌లతోపాటు ప‌లువురు నాయ‌కులు కూడా.. రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిక ఏక‌మ‌వుతున్న తెలంగాణ ఉద్య‌మ‌కారులు భూపాల‌ప‌ల్లిలో గులాబీద‌ళం డీలా.. హ‌స్తం పార్టీలో ఫుల్ జోష్‌ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఎన్నిక‌ల ముంగిట భూపాల‌ప‌ల్లి...

బీఆర్ఎస్ పార్టీకి రేగొండ‌ ఎంపీపీ దంప‌తుల రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన పున్నం ర‌వి ఏక‌మ‌వుతున్న తెలంగాణ ఉద్య‌మ‌కారులు భూపాల‌ప‌ల్లిలో గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి భారీ షాక్‌ అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : ఎన్నిక‌ల ముంగిట భూపాల‌ప‌ల్లి నియోజ‌వ‌క‌ర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న...

కాంగ్రెస్‌లోకి శామంతుల ఉష‌, శ్రీ‌నివాస్‌

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం శివనగర్ 34, 35 డివిజన్ల‌కు చెందిన ప‌లువురితోపాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ కార్పొరేటర్ శామంతుల ఉషశ్రీనివాస్ శుక్రవారం మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సమక్షంలో కాంగ్రెస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా శివనగర్‌లో ఏర్పాటు...

కాంగ్రెస్‌లో జంగా క‌ల‌క‌లం!

ద‌క్క‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ టికెట్ తీవ్ర అసంతృప్తిలో రాఘ‌వ‌రెడ్డి ఇప్ప‌టికీ స్పందించ‌ని అధిష్ఠానం స్వతంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసే దిశ‌గా అడుగులు క‌లిసి న‌డుస్తామంటున్న ఉమ్మ‌డి జిల్లా అనుచ‌రులు ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీపై ప్ర‌తికూల‌ ప్ర‌భావం జ‌న‌గామ‌, పాల‌కుర్తి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, వ‌ర్ధ‌న్న‌పేట అభ్య‌ర్థుల్లో ఆందోళ‌న అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధానప్ర‌తినిధి : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీబీ...

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌..కాంగ్రెస్‌లోకి న‌వీన్‌రాజ్‌!

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : ఎన్నిక‌ల ముంగిట వ‌రంగ‌ల్ తూర్పు, ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన బీఆర్ఎస్‌ నాయ‌కుడిగా గుర్తింపు ఉన్న గోపాల న‌వీన్‌రాజ్ ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం సాయంత్రం కాంగ్రెస్ నేత‌లు కొండా...

చిట్యాల‌, శాయంపేట‌లో కాంగ్రెస్‌లో భారీగా చేరిక‌లు

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. ఆదివారం చిట్యాల మండలం లక్ష్మీమ్ పురం తండాలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే అభ్య‌ర్థి గండ్ర సత్యనారాయణ రావు ఆహ్వానించారు. అలాగే, శాయంపేట మండల కేంద్రం నుండి బుడిగ జంగాల...

Latest News

యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు

అక్షరశక్తి ఒడిశా: యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు.. శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన వైద్యులు ఒడిశా - బొలంగీర్ జిల్లా, రాయగడలోని స్థానిక...
- Advertisement -spot_img