ఈరోజు కేయూ కు రానున్న విజిలెన్స్ టీమ్...
.రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులతో ఈరోజు సర్వే....
కేయూ భూ ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు.....
అక్షరశక్తి, హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ భూకబ్జాదరుల గుండెల్లో గుబులు మొదలయింది. ఈరోజు కేయూ భూకబ్జా దారుల భాగోతం బయట పడనుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, రెవెన్యూ మరియు ల్యాండ్ సర్వే విభాగం...
అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
అక్షరశక్తి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో కొందరు కింది స్థాయి అధికారులు హైడ్రా పేరుతో భయపెట్టి.. బెదిరించి అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేండ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు...
అక్షరశక్తి హాసన్ పర్తి : బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధనకై బీసీ మేలుకో- నీరాజ్యం ఏలుకో అనే నినాదంతో సంఘటితమై పోరాడాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. బుధవారం బాలసముద్రంలోని కార్యాలయంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యకర్తల సమావేశానికి బత్తిని సదానందం అధ్యక్షత...
అక్షరశక్తి వరంగల్: వరంగల్ పట్టణాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం రోజున డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం లోని తన కార్యాలయ సమావేశ మందిరంలో కుడా (కాకతీయ...
అక్షరశక్తి డెస్క్: ఆర్ఆర్ఆర్ సంబంధించి భూసేకరణ, పనుల పురోగతిపై ముఖ్యమంత్రి డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని ఆదేశించారు....
వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి
ఇన్స్పెక్టర్ సాహసాన్ని అభినందించిన స్థానిక ప్రజలు
అక్షరశక్తి హనుమకొండ క్రైమ్:వరంగల్ నగర పరిధిలోని రైల్వే ట్రాక్ పక్కన ఉన్న లోతైన గుంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు రోజుల క్రితం పడి ప్రాణాలతో పోరాడుతున్నాడని కొంతమంది స్థానికులు డయల్ 100 కు సమాచారం రాగా వెంటనే BC...
అక్షరశక్తి డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మరోసారి స్థల పరిశీలన చేశారు. విగ్రహ ఏర్పాటు ప్రదేశానికి అనుగుణమైన డిజైన్ కూర్పుపై అధికారులతో సమావేశం జరిగింది. అనంతరం డిప్యూటీ సీఎం పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి...
అక్షర శక్తి పరకాల: తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో రూ.5కోట్లతో ప్రభుత్వ డిగ్రీ...
అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ తిన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో మల్టీ జోన్-1 ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సమావేశానికి విచ్చేసిన ఐజిపీకి జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో సాయుధ...
ఈరోజు కేయూ కు రానున్న విజిలెన్స్ టీమ్...
.రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులతో ఈరోజు సర్వే....
కేయూ భూ ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు.....
అక్షరశక్తి, హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ...