Monday, July 22, 2024

telangana latest political news

ఉజ్జ‌యినీ మ‌హంకాళి అమ్మ‌వారిని ద‌ర్శించున్న సీఎం

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రార్థించారు. ఈ వేడుక‌ల్లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

విధేయ‌త‌కు ప‌ట్టం!

వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా దొమ్మ‌టి సాంబ‌య్య ! ఉత్కంఠకు తెరదించ‌నున్న హైకమాండ్ రేపు లేదా ఈనెల 28న ఏఐసీసీ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న‌! సీఐ ఉద్యోగాన్ని వ‌దిలి రాజకీయాల్లోకి సాంబ‌న్న ఒడిదొడుకులు ఎదురైనా ఇర‌వై ఏండ్లుగా ప్ర‌జాక్షేత్రంలోనే.. ఉన్న‌త విద్యావంతుడిగా, సౌమ్యుడిగా పార్టీలో పేరు.. సీనియ‌ర్ నేత‌గా, సీఎం రేవంత్‌కు స‌న్నిహితుడిగా...

వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో బిగ్‌ట్విస్ట్‌..

ఎంపీ టికెట్ మ‌హిళ‌కే...? ఎంపీ ఆనంద్‌కుమార్ స‌తీమ‌ణి బొడ్డు సునీత‌కు ఛాన్స్‌? చివ‌రినిమిషంలో అనూహ్య ప‌రిణామాలు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న పార్టీ శ్రేణులు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌ టికెట్ కేటాయింపు అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న స‌మీక‌ర‌ణాల‌తో ఆశావ‌హుల‌తోపాటు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అత్యంత ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు....

బీజేపీలో చేరిన అరూరి రమేష్

అక్షరశక్తి, వరంగల్: కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ చేరారు. ఇటీవలే బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అరూరి రమేష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ బిజెపి టికెట్ అరూరికే...

సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసిన ఎంపీ ప‌సునూరి

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ముంగిట బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు బీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్‌, బీజేపీల‌లో చేరారు. తాజాగా, వ‌రంగ‌ల్ బీఆర్ఎస్ ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్ శుక్ర‌వారం ఉద‌యం సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసి, పుష్ప‌గుచ్ఛం అందించారు. ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డం ఖాయ‌మ‌నే టాక్...

మార్నేని పార్టీ మారేనా..?

వేం న‌రేంద‌ర్‌రెడ్డిని క‌లిసిన డీసీసీబీ చైర్మ‌న్ ర‌వీంద‌ర్‌రావు అనుచ‌రులు, ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు కాంగ్రెస్ వైపు అడుగులు? ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో సుధీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం వివాదాల‌కు దూరంగా.. అన్నివ‌ర్గాల‌తో స‌త్సంబంధాలు తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌ అక్షర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీబీ చైర్మ‌న్ మార్నేని ర‌వీంద‌ర్‌రావు బీఆర్ఎస్‌ను...

సోనియాగాంధీని కలిసిన ఉమ్మడి వ‌రంగ‌ల్‌ జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి

వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ కేటాయించాల‌ని అభ్యర్థన బయోడేటా బ్రోచర్ అంద‌జేత‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : పార్ల‌మెంట్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్ర‌ధానంగా రిజ‌ర్వుడ్ స్థాన‌మైన వ‌రంగ‌ల్ టికెట్ కోసం నేత‌లతోపాటు ప‌లువురు అధికారులూ పోటీ ప‌డుతున్నారు. ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లా రిజిస్ట్రార్ హ‌రికోట్ల ర‌వి టికెట్ రేసులో ఉన్నారంటూ...

వరంగల్ బ‌రిలో డాక్ట‌ర్ పెరుమాండ్ల‌!

కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం డాక్ట‌ర్‌ రామ‌కృష్ణ‌ ప్ర‌య‌త్నాలు పార్టీ అగ్ర‌నేత‌ల దృష్టిలో పేరు విద్యార్థి ద‌శ నుంచే పార్టీతో ప్ర‌యాణం ఏఐపీసీలో వ‌రంగ‌ల్ నుంచి కీల‌క పాత్ర‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌ వైద్యుడిగా, తెలంగాణ ఉద్య‌మ‌కారుడిగా, సామాజిక సేవ‌కుడిగా ప్ర‌జ‌ల్లో గుర్తింపు అక్ష‌ర‌శక్తి, హ‌న్మ‌కొండ : వ‌రంగ‌ల్ లోక్‌స‌భ టికెట్ కోసం కాంగ్రెస్...

స్విగ్గీ డెలివ‌రీ బాయ్ కుటుంబానికి అండ‌గా సీఎం రేవంత్‌

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : నాలుగు నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండ‌గా నిల‌బ‌డ్డారు. రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసా అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి...

లోక్‌స‌భ రేసులో డీఈ ఎట్టి వెంక‌న్న

మ‌హ‌బూబాబాద్‌ కాంగ్రెస్ టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో స‌గానికిపైగా ఆదివాసీల ఓటుబ్యాంకు సామాజిక న్యాయ‌వేదిక‌తో అన్నివ‌ర్గాల్లో గుర్తింపు మెజార్టీ ఆదివాసీ సంఘాల మ‌ద్ద‌తు ఇటీవ‌ల మంత్రి పొంగులేటిని క‌లిసిన‌ వెంక‌న్న ఆస‌క్తిగా మారుతున్న ప‌రిణామాలు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన కాంగ్రెస్...

Latest News

యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు

అక్షరశక్తి ఒడిశా: యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు.. శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన వైద్యులు ఒడిశా - బొలంగీర్ జిల్లా, రాయగడలోని స్థానిక...
- Advertisement -spot_img