Monday, July 22, 2024

Telangana politics

అరూరిని సొంత‌వైఖ‌రే ముంచిందా..?

2014, 2018 ఎన్నిక‌ల్లో ర‌మేష్ ఘ‌న విజ‌యం 2023 ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యం ల‌క్ష మెజార్టీ నుంచి ఓట‌మికి ప‌డిపోయిన వైనం ప‌దేళ్లూ క్యాడ‌ర్‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే కార‌ణ‌మా..? అసంతృప్తుల‌ను బుజ్జ‌గించ‌డంలో విఫ‌లం రియ‌ల్ ఇన్‌చార్జులపై తీవ్ర విమ‌ర్శ‌లు? వ‌ర్ధ‌న్న‌పేట రాజ‌కీయాల్లో జోరుగా చ‌ర్చ‌ ఇకనైనా ప‌ట్టించుకోండి.. స‌మీక్ష స‌మావేశంలో...

న‌ర్సంపేట‌లో బీజేపీ ఖాళీ..?

ఒక్క‌రొక్క‌రుగా జారుకుంటున్న నేత‌లు తాజాగా కాంగ్రెస్‌లోకి రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి? ఈనెల 18న చేరే అవ‌కాశం గంద‌ర‌గోళంలో కాషాయ‌ద‌ళం కాంగ్రెస్ వైపు కార్య‌క‌ర్త‌ల‌ చూపు? సీన్‌లోకి దొడ్డ మోహ‌న్‌రావు? అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ ఖాళీ అవుతోంది. నాయ‌కులంద‌రూ ఒక్క‌రొక్క‌రుగా జారుకుంటున్నారు. తాజాగా, మాజీ ఎమ్మెల్యే రేవూరి...

గులాబీలో కోవ‌ర్టు బ్యాచ్‌!

వ‌రంగ‌ల్ తూర్పులో అనుమానాస్ప‌దంగా నాయ‌కుల క‌ద‌లిక‌లు ఇత‌ర పార్టీల్లోకి వెళ్లేందుకు ముంద‌స్తు ఒప్పందం? మ‌రికొంత కాలం టీఆర్ఎస్‌లోనే ఉండేలా ప్లాన్‌! స‌మ‌యం చూసి బ‌య‌ట‌కు వెళ్లే యోచ‌న‌? ప‌సిగ‌ట్టిన పార్టీ అధిష్ఠానం! ప‌లువురి క‌ద‌లిక‌ల‌పై న‌జ‌ర్‌ ఏరివేసేందుకు రంగం సిద్ధం! అల‌ర్ట్ అవుతున్న క్యాడ‌ర్‌ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన ప్ర‌తినిధి : వ‌రంగ‌ల్ తూర్పు గులాబీ...

ఎమ్మెల్సీగా శంబిపూర్ రాజు ప్ర‌మాణ‌స్వీకారం

రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థ‌ల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన శంబిపూర్ రాజు @RajuShambipur గురువారం శాసనమండలిలో ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ @KTRTRS, మంత్రులు మ‌హ‌మూద్ అలీ @mahmoodalitrs, స‌బితా ఇంద్రారెడ్డి @SabithaindraTRS పాల్గొన్నారు.

రేవంత్‌రెడ్డి నీచుడు..

ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దిన సంద‌ర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌లో రేవంత్‌పై ఘాటుగా స్పందించారు. రాజీవ్‌గాంధీపై అస్సాం సీఎం అనైతికంగా మాట్లాడ‌డాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఖండించారు. కానీ.. రేవంత్ మాత్రం సీఎం కేసీఆర్ మ‌ర‌ణాన్ని కోరుకుంటున్నారు. రాహుల్ జీ.. మీరు ఒక నీచ‌మైన మ‌నిషిని...

నార్ల‌పూర్‌లో ఎమ్మెల్యే చ‌ల్లా పూజ‌లు

అక్షరశక్తి, పరకాల: హ‌న్మ‌కొండ జిల్లా ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం నడికూడ మండలం నార్లపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ, శ్రీ శ్రీ శ్రీ కంటమహేశ్వర స్వామి – సురమాంబ దేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

కేసీఆర్‌కు షాక్‌.. 11న జనగామ స్వచ్ఛంద బంద్

అక్ష‌ర‌శ‌క్తి, జ‌న‌గామ‌: రెండు రోజుల్లో జ‌న‌గామ జిల్లాకు మెడిక‌ల్ క‌ళాశాల‌ను ప్ర‌క‌టించ‌కుంటే.. ఈ నెల 11న జ‌న‌గామ జిల్లా స్వ‌చ్ఛంద బంద్‌కు పిలుపునిస్తున్న‌ట్లు జనగామ జిల్లా జేఏసీ పిలుపునిచ్చింది. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కన్వీనర్ మంగళంపల్లి రాజు అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించగా ముఖ్య అతిధులుగా డాక్ట‌ర్ రాజమౌళి, ఓయూ జేఏసీ నాయకురాలు...

Latest News

యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు

అక్షరశక్తి ఒడిశా: యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు.. శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన వైద్యులు ఒడిశా - బొలంగీర్ జిల్లా, రాయగడలోని స్థానిక...
- Advertisement -spot_img