Monday, July 22, 2024

Top Stoires

క‌రోనా అల‌ర్ట్‌… మ‌రికాసేప‌ట్లో మోడీ అత్య‌వ‌స‌ర స‌మావేశం

కరోనా మళ్లీ భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. చైనాలో ఇప్పటికే వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ పెట్టుకోవాలని.. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. నిన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా...

కామారెడ్డి రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి.. బాధిత కుటుంబాలకు ప్రధాని పరిహారం

కామారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. టాటా ఎస్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో మొత్తం తొమ్మిది మంది చనిపోయిన సంగ‌తి తెలిసిందే. కాగా, ప్ర‌ధాని మోడీ .. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ. 50 వేల...

రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ స‌క్సెస్‌

ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌చ్చిన శ్రేణులు క్యాడ‌ర్‌లో నూత‌నోత్సాహం నాయ‌కుల్లో న‌యా జోష్‌.. జై కాంగ్రెస్‌... జైజై రాహుల్ నినాదాల‌తో ద‌ద్ద‌రిల్లిన ఓరుగ‌ల్లు జై కాంగ్రెస్‌... జైజై కాంగ్రెస్ నినాదాల‌తో ఓరుగ‌ల్లు ద‌ద్ద‌రిల్లింది. హ‌న్మ‌కొండ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో శుక్ర‌వారం సాయంత్రం నిర్వ‌హించిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ విజ‌య‌వంతం అయింది. రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి కాంగ్రెస్ నాయ‌కులు,...

ఇలా చ‌ద‌వండి.. ఇంట‌ర్ విజేత‌లు మీరే..!

ప‌రీక్షా స‌మ‌యంలో ఒత్తిడికి లోనుకావొద్దు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి అర‌గంట ముందే ప‌రీక్షా కేంద్రానికి చేరుకోవాలి ప్ర‌ముఖ ఫిజిక్స్‌ ఫ్యాక‌ల్టీ, మోటివేట‌ర్ దారం సోమేశ్వ‌ర్‌ ఇంట‌ర్ విద్యార్థుల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు మే 6వ తేదీ నుంచి తెలంగాణ ఇంట‌ర్మీడియెట్ బోర్డు ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ప‌రీక్ష‌లు అన‌గానే విద్యార్థులు ఎంతో ఒత్తిడికి లోన‌వుతుంటారు. భ‌యంతో...

రాష్ట్రంలో పొలిటికల్ హీట్

తెలంగాణ‌కు రేపు నడ్డా.. ఎల్లుండి రాహుల్ రాక‌ 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంట్రీ భారీ ఏర్పాట్లు చేస్తున్న రెండు జాతీయ పార్టీలు అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: రాష్ట్రంలో పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ‌లో అడుగుపెట్ట‌బోతుండ‌టంతో ఒక్క‌సారిగా రాజ‌కీయం వేడెక్కింది. ఈనెల 5న (రేపు) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...

నైట్‌క్ల‌బ్‌లో రాహుల్ గాంధీ..

వైర‌ల్ అవుతున్న వీడియో ఏఐసీసీ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. నేపాల్ రాజ‌ధాని ఖాట్మాండులోని నైట్ క్లబ్‌లో తన మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. బీజేపీ ఐటీ ఇంచార్జీ అమిత్ మాల్వియా ఆ వీడియోను ట్వీట్ చేశారు. డిమ్ లైట్...

దేశంలో 3 వేలకు చేరువలో కరోనా రోజువారీ కేసులు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 2483 కేసులు నమోదవగా, తాజాగా అవి మూడువేలకు చేరువయ్యాయి. దేశంలో కొత్తగా 2927 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,65,496కు చేరాయి. ఇందులో 4,25,25,563 మంది బాధితులు కోలుకున్నారు. మరో 16,279 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,23,654 మంది మహమ్మారికి బలయ్యారు. కాగా, గత...

ట్విట్ట‌ర్‌ను సొంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. రెండువారాల క్రితం ట్విట్టర్లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన మస్క్.. తాజాగా ఆ సంస్థ మొత్తం షేర్లను కొనుగోలు చేసి, ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నాడు. ఒక్కో షేర్ కు 54.20...

గ్రేటర్ వరంగల్‌కు అవార్డ్

75 గంటల్లోపే ఎంహెచ్‌న‌గర్ పార్క్ నిర్మించినందుకు గుర్తింపు స్మార్ట్ సిటీ మిషన్ ప్రకటించిన ఆరు నగరాల్లో ఓరుగ‌ల్లు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : స్మార్ట్ సిటీ ఛాలెంజ్‌లో భాగంగా ఎంహెచ్ నగర్‌లో 75 గంటల్లోపు పార్క్ నిర్మించినందుకుగాను గ్రేటర్ వరంగల్‌కు అవార్డ్ దక్కినట్లు స్మార్ట్ సిటీ మిషన్ ప్రకటించింది. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా...

హ‌న్మ‌కొండ‌లో ప్రేమోన్మోది ఘాతుకం

ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడి చేసిన యువ‌కుడు ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితురాలు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హనుమకొండలో మ‌రోమారు ప్రేమోన్మాది ఘాతుకానికి తెగ‌బ‌డ్డాడు. ప్రేమించాలని బలవంతం చేస్తూ అనూష అనే యువతిపై యువ‌కుడు కత్తితో దాడి చేశాడు. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న అనూషను కొంత‌కాలంగా యువ‌కుడు ప్రేమ పేరుతో...

Latest News

యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు

అక్షరశక్తి ఒడిశా: యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు.. శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన వైద్యులు ఒడిశా - బొలంగీర్ జిల్లా, రాయగడలోని స్థానిక...
- Advertisement -spot_img