Monday, July 22, 2024

Top stories

ఎమ్మెల్సీ బ‌రిలో తాడిశెట్టి క్రాంతికుమార్‌

వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్గొండ ప‌ట్టుభ‌ద్రుల శాస‌న‌మండ‌లికి స్వంతంత్ర అభ్య‌ర్థిగా పోటీ.. సామాజిక సేవ‌కుడిగా, ఉద్యమకారుడిగా గుర్తింపు విద్యార్థి ద‌శనుంచే తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌ అంబేద్క‌ర్‌, పూలే, పెరియార్ అడుగుజాడ‌ల్లో ముందుకు.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తుతో ప్ర‌చారం ఒక్క అవ‌కాశం ఇవ్వాలంటూ వేడుకోలు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: త‌ల్లిదండ్రుల అభ్యుద‌య భావాలు, ఓరుగ‌ల్లు...

విధేయ‌త‌కు ప‌ట్టం!

వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా దొమ్మ‌టి సాంబ‌య్య ! ఉత్కంఠకు తెరదించ‌నున్న హైకమాండ్ రేపు లేదా ఈనెల 28న ఏఐసీసీ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న‌! సీఐ ఉద్యోగాన్ని వ‌దిలి రాజకీయాల్లోకి సాంబ‌న్న ఒడిదొడుకులు ఎదురైనా ఇర‌వై ఏండ్లుగా ప్ర‌జాక్షేత్రంలోనే.. ఉన్న‌త విద్యావంతుడిగా, సౌమ్యుడిగా పార్టీలో పేరు.. సీనియ‌ర్ నేత‌గా, సీఎం రేవంత్‌కు స‌న్నిహితుడిగా...

నియంత పాల‌న కూలింది.. ప్ర‌జా పాల‌న వ‌చ్చింది..!

కేసీఆర్‌ది ఆర్థిక‌, సాంస్కృతిక విధ్వంసం తెలంగాణ‌కు అప్పులు.. కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టివి ప్ర‌జాస్వామిక అడుగులు ఆరు గ్యారంటీల‌ను అమ‌లు చేసి తీరుతారు ధ్వంస‌మైన తెలంగాణ‌ను బాగుచేసుకోవ‌డ‌మే ముందున్న ల‌క్ష్యం కాంగ్రెస్ పాల‌న‌లో ఉద్యమకారుల‌కు స‌ముచిత స్థానం టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ మావోయిస్టు నేత గాజర్ల...

రాకేశ్‌రెడ్డికే చాన్స్‌!

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌ని చేసుకోవాలంటూ అధిష్టానం నుంచి సంకేతాలు వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌లు ఓట‌రు న‌మోదుపై అవగాహ‌న కార్య‌క్ర‌మాలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : నల్లగొండ - వరంగల్‌ - ఖమ్మం జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు...

వార‌సుడొస్తున్నాడు 

మేడారం జాత‌ర కొత్త సార‌ధిగా కొర్నిబెల్లి విష్ణు ప‌టేల్‌ ! బ్లాక్ కాంగ్రెస్ యూత్ ప్ర‌ధాన కార్యద‌ర్శికే ప‌గ్గాలు ! కొర్నిబెల్లి బుచ్చ‌య్య వంశంలో నాలుగో త‌రం.. మ‌రోమారు కామారాన్ని వ‌రించ‌నున్న ట్ర‌స్ట్ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వి ఈసారి కూడా ఏక‌గ్రీవానికే ప్ర‌భుత్వం మొగ్గు ఇప్ప‌టికే మంత్రులు సీత‌క్క‌, కొండా సురేఖ‌, పొంగులేటిని...

వ‌రంగ‌ల్ లోక్‌స‌భ బీజేపీ అభ్య‌ర్థిగా రిటైర్డ్ డీజీపీ?

- టికెట్ రేసులో టీ కృష్ణ‌ప్ర‌సాద్ ఐపీఎస్‌ - హైద‌రాబాద్‌కు గుర్తింపు తీసుకురావ‌డంలో కీల‌క భూమిక‌ - రాష్ట్ర అధికార ప్ర‌తినిధిగా పార్టీలో చురుకైన పాత్ర‌ - వ‌రంగ‌ల్‌తో విడ‌దీయ‌లేని అనుబంధం - ఇక్క‌డి ఆర్ఈసీ(నిట్‌)లో బీటెక్ పూర్తి - వ‌రంగ‌ల్ డీఐజీగానూ బాధ్య‌త‌లు - కేపీ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి జిల్లాలో సేవా కార్య‌క్ర‌మాలు - అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో స‌త్సంబంధాలు - ఈ నేప‌థ్యంలోనే...

వ‌రంగ‌ల్ లోక్‌స‌భ స్థానంపై బీఆర్ఎస్ క‌స‌ర‌త్తు

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చేసిన త‌ప్పు మ‌రోసారి చేయొద్ద‌నే యోచ‌న‌ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాలు ప‌రిగ‌ణ‌లోకి.. ఈసారి ప్ర‌యోగం చేసే దిశ‌గానే అడుగులు కేయూ విద్యార్థి ఉద్య‌మ నేత‌ల‌కే అవకాశం? సిట్టింగ్ ఎంపీ ప‌సునూరి మార్పుఖాయ‌మే.. రేపే కేటీఆర్ స‌మ‌క్షంలో స‌న్నాహ‌క‌ స‌మావేశం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ సిట్టింగ్ స్థానాన్ని...

కేయూ వీసీ రేసులో క‌న‌క‌ర‌త్నం !

కాక‌తీయ యూనివర్సిటీలో సీనియ‌ర్ అధ్యాప‌కుడిగా గుర్తింపు ప్రొఫెస‌ర్‌గా 15 ఏండ్ల సుదీర్ఘ అనుభ‌వం హిస్ట‌రీ హెచ్‌వోడీగా, బోర్ట్ ఆఫ్ స్ట‌డీస్ చైర్మ‌న్‌గా, కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్‌గా అనేక కీల‌క బాధ్య‌త‌లు క‌లిసిరానున్న స‌మాజిక స‌మీక‌ర‌ణాలు మే నెల‌తో ముగియ‌నున్న వైస్ ఛాన్స్‌ల‌ర్ ర‌మేశ్ ప‌ద‌వీకాలం కొత్త వీసీ నియామ‌కంపై ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు అనుభ‌వం,...

వ‌రంగ‌ల్‌ లోక్‌స‌భ రేసులో హ‌రికోట్ల‌

కాంగ్రెస్ టికెట్ కోసం ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా రిజిస్ట్రార్ ర‌వి పార్టీ పెద్ద‌ల నుంచి సానుకూల స్పంద‌న ఉమ్మ‌డి జిల్లాతో 15ఏళ్లుగా అనుబంధం తెలంగాణ ఉద్య‌మంలో చురుకైన పాత్ర‌ అన్నివ‌ర్గాల‌తోనూ స‌త్సంబంధాలు ఆస‌క్తిరేపుతున్న వ‌రంగ‌ల్ లోక్‌స‌భ రాజ‌కీయం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా...

దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సోనియాగాంధీ భావోద్వేగ సందేశం అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియాగాంధీ వీడియో సందేశం విడుద‌ల చేశారు. ప్రియమైన సోదర సోదరీమణులారా అంటూ భావోద్వేగ సందేశం పంపారామె. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ రావాల్సి ఉన్నా ఆరోగ్య కారణాల రిత్యా రాలేకపోయారు. దీంతో ఆమె తెలంగాణ ప్రజలను ఉద్దేశిస్తూ...

Latest News

యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు

అక్షరశక్తి ఒడిశా: యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు.. శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన వైద్యులు ఒడిశా - బొలంగీర్ జిల్లా, రాయగడలోని స్థానిక...
- Advertisement -spot_img