Monday, July 22, 2024

trs

ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో ర‌చ్చ‌!

దేవ‌రుప్పుల‌లో బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్‌ బండి సంజ‌య్ మాట్లాడుతుండ‌గా మొద‌లైన లొల్లి ఇరువ‌ర్గాల మ‌ధ్య తీవ్ర స్థాయిలో ఘ‌ర్ష‌ణ‌ ప‌లువురికి గాయాలు డీజీపీతో ఫోన్‌లో మాట్లాడిన సంజ‌య్‌ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్ర‌హం అక్ష‌ర‌శ‌క్తి, జ‌న‌గామ : బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో లొల్లి జ‌రిగింది. దేవ‌రుప్పుల...

చైర్మ‌న్ మ‌ధు.. జ‌ర్నీవిత్ గంగుల‌!

కూలీ నుంచి ఎదిగిన రెడ్డ‌వేణి మ‌ధు క‌ష్ట‌న‌ష్టాల‌కు కుంగిపోకుండా ముంద‌డుగు.. అండ‌గా నిలిచిన స్నేహితులు గంగుల క‌మ‌లాక‌ర్ ప్రియ‌శిష్యుడిగా గుర్తింపు క‌రీంన‌గ‌ర్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్‌గా అవ‌కాశం జూలై 13న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న మ‌ధు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: ఎదురైన క‌ష్టాల‌ను త‌ల‌చుకుంటూ ఆ యువ‌కుడు కుంగిపోలేదు. మ‌రింత ఉత్సాహంతో క‌దిలాడు. ఓ...

గులాబీ శిబిరంలో గుబులురేపుతున్న వ‌ల‌స‌ల ప‌ర్వం

గులాబీ శిబిరంలో గుబులురేపుతున్న వ‌ల‌స‌ల ప‌ర్వం పార్టీని వీడుతున్న ముఖ్య నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు ఇటీవ‌లే కారుదిగిన జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ న‌ల్లాల భాగ్య‌ల‌క్ష్మి, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు మొన్న టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన కార్పొరేట‌ర్ విజ‌యారెడ్డి నిన్న పార్టీ వీడిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,...

టార్గెట్ ఎర్రబెల్లి ?

  రంగంలోకి కొండా మురళి ! పాలకుర్తి నుంచి బ‌రిలోకి.. మంత్రి ద‌యాక‌ర్‌రావుపై ముర‌ళీధ‌ర్‌రావు పోటీ..? జూన్ 10న నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ..? హాజరుకానున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓరుగల్లులో మారుతున్న రాజకీయ సమీకరణాలు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌..! అక్షరశక్తి, ప్రధానప్రతినిధి: వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్య‌గా కాంగ్రెస్ పార్టీ భారీ...

టీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌

కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు నేడు రాహుల్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిక‌.! కాంగ్రెస్‌పై కత్తులు దూస్తున్న అధికార టీఆర్ఎస్‌కు ఊహించ‌ని షాక్ తగ‌లింది. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్ర‌భుత్వ విప్ న‌ల్లాల ఓదెలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఓదెలు కొంత‌కాలంగా టీఆర్ఎస్‌కు దూరంగా...

టార్గెట్ కేసీఆర్‌!

వేడెక్కిన తెలంగాణ రాజ‌కీయాలు రాష్ట్రంలో వ‌రుస‌గా జాతీయ నేతల పర్యటనలు మే 6న కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ రాక‌ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప‌ర్య‌ట‌న‌ ఈనెల 26న తెలంగాణ‌కు మోడీ.. గచ్చిబౌలిలోని ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొన‌నున్న ప్ర‌ధాని బీజేపీ రాష్ట్ర నేత‌ల‌తోనూ స‌మావేశం..? క‌మ‌ల‌నాథుల్లో కొత్త ఉత్సాహం అక్ష‌ర‌శ‌క్తి,...

ఓడిపోయింది.. పారిపోయిందే మీ తండ్రి..!

కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్​ కౌంటర్ ఎటాక్‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టేంది కాంగ్రెస్​ పార్టీయేనని, ఈ పార్టీ జెండా నీడలోనే రాజకీయ ఓనమాలు దిద్దిన నీ తండ్రికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌ను తిడుతున్నావంటే ముందు కేసీఆర్...

రైతుల భూములు లాక్కున్నోళ్ళు రైతుల కోసం సభ పెట్టడం విడ్డూరం..

వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : రైతుల భూములు లాక్కున్నోళ్ళు రైతుల కోసం సభ పెట్టడం విడ్డూర‌మ‌ని వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం హ‌న్మ‌కొండ‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని కాంగ్రెస్ ఊహించుకుంటోంద‌ని, చిన్న గ్రౌండ్‌లో సభ పెట్టి పెద్ద బిల్డప్...

ఓరుగ‌ల్లులో కేటీఆర్‌

కైటెక్స్ టెక్ట్స్‌టైల్‌ పార్కుకు భూమిపూజ చేసిన మంత్రి అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు :   రాష్ట్ర మంత్రి , టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ‌రంగ‌ల్‌కు వ‌చ్చారు. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలోని శాయంపేట హ‌వేలీలో కైటెక్స్ టెక్ట్స్‌టైల్ పార్కుకు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. అలాగే మిష‌న్ భ‌గీర‌థ వాట‌ర్ ట్యాంక్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈసంద‌ర్భంగా కేటీఆర్‌కు ఉమ్మ‌డి...

అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించిన మంత్రి ఎర్ర‌బెల్లి

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం పోలెపల్లి గ్రామంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్ర‌వారం ఉద‌యం ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని దయాకర్‌రావు ప్రారంభించారు. గ్రామపంచాయతీ భవనం, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు ప్రారంభోత్స‌వాలు చేశారు....

Latest News

యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు

అక్షరశక్తి ఒడిశా: యువతి తలలో 70 సూదులు పెట్టిన మాంత్రికుడు.. శస్త్రచికిత్స చేసి బయటికి తీసిన వైద్యులు ఒడిశా - బొలంగీర్ జిల్లా, రాయగడలోని స్థానిక...
- Advertisement -spot_img