Wednesday, June 19, 2024

warangal latest news

పర్యాటక రంగంపై అవగాహన వుండాలి

వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య వరంగల్: పర్యాటక రంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు,విద్యార్థులకు చరిత్ర పై అవగాహన కల్పించడం అవసరం అని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 ను పురస్కరించుకొని ఆదివారం నాడు ఖీలా వరంగల్ లో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన...

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఇద్దరి పరిస్థితి విషయం.. అక్షరశక్తి, ఆత్మకూరు : హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు -కటాక్షపూర్ ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, కారు డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయయని, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే...

బావిలో పడి బాలుడి మృతి

అక్షరశక్తి, భీమదేవరపల్లి: హ‌న్మ‌కొండ జిల్లా భీమ‌దేవ‌ర‌ప‌ల్లి మండలం ములకనూరు గ్రామంలో విషాదం నెల‌కొంది. గ్రామానికి చెందిన మంగ రాజు కుమారుడు మంగ శివకుమార్ (14) ప్రమాదవ‌శాత్తు వ్యవసాయబావి లో పడి మృతి చెందినట్లు స్ధానికులు తెలిపారు. ఘటనా స్థలానికి ముల్కనూర్ పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ముల్కనూరులో మహిళా దారుణ హత్య

అక్షరశక్తి, భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో ఈరోజు మధ్యాహ్నం పురాణం స్వరూప 40 అనే మహిళ దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. పంచాయితీ కోసం కాలనీకి వచ్చిన మహిళపై తన మరిది కత్తితో దాడి చేసి హతమార్చినట్లు తెలిసింది. మృతురాలి భర్త నాలుగు నెలల...

రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం

అక్షరశక్తి, ధర్మసాగర్:  కరుణాపురం, రాంపూర్ మద్యగల ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న అన్నాచెల్లెలు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులు హసన్ పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన సుమిత్ రెడ్డి, పూజిత రెడ్డిలుగా గుర్తింపు...

నందనంలో విషాదం

అక్షరశక్తి, హనుమకొండ : ఐనవోలు మండలం నందనం గ్రామం లో విషాద ఘటనచోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వేప చెట్టు కొమ్మ విరిగిపడి చెట్టు కింద నిద్రిస్తున్న కన్న శ్రీజ(9) అనే బాలిక మృతి చెందింది.

బ్రేకింగ్ : ప్రీతి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం కేసులో నిందితుడి అరెస్టు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వ‌రంగ‌ల్ కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల పీజీ వైద్య విద్యార్థిని ద‌రావ‌త్ ప్రీతి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌లో నిందితుడు వైద్య‌విద్యార్థి సైఫ్‌ను శుక్ర‌వారం ఉద‌యం పోలీసులు అరెస్టు చేశారు. ప్రీతిని వేధింపుల‌కు గురిచేయ‌డంతో ఆమె బుధ‌వారం ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె హైద‌రాబాద్‌లోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. అయితే,...

వ‌రంగ‌ల్‌లో మ‌రో క‌బ్జాబాగోతం

చారిత్ర‌క కార్మిక భ‌వనాన్ని రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న ఓ నేత‌! ఆ ప‌త్రాల‌తో బ్యాంకు నుంచి పెద్ద‌మొత్తంలో లోన్‌? ఆ త‌ర్వాత ప్ర‌ముఖ షాపింగ్ మాల్‌కు అమ్మ‌కం! 1957లో ఆజంజాహి మిల్స్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ కార్యాల‌యం ఏర్పాటు వ‌రంగ‌ల్ వెంక‌ట్రామ టాకీస్ స‌మీపంలో 1400 గ‌జాల స్థ‌లం ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌క్క‌నే అత్యంత విలువైన...

దుంపిల్లపల్లిలో గుండెల‌విసె ఘ‌ట‌న‌..

అక్ష‌ర‌శ‌క్తి, రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చేనులో నాగలితో అచ్చుకొడుతుండగా నాగలికి విద్యుత్ వైర్లు తగిలి రైతు బత్తిని కొమురయ్య(45) అక్కడికక్కడే మృతి చెందాడు. నాగలిపైనే పడి రైతు కన్నుమూసిన దృశ్యాన్ని చూసి కుటుంబ స‌భ్యులు, రైతులు గుండెల‌విసేలా రోదించారు. ఈ ఘటనపై పోలీసులు...

Latest News

కాలేశ్వరం ఎస్సై పై లైంగిక వేధింపుల కేసు

అక్షరశక్తి ,హనుమకొండ క్రైమ్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ డివిజన్ లో కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవాని సేన్ పై లైంగిక వేధింపుల...
- Advertisement -spot_img