Tuesday, June 25, 2024

warangal news

హ‌నుమ‌కొండ‌లో అగ్నిప్ర‌మాదం

అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్ : హనుమకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల‌ ముందున్న జిరాక్స్ సెంటర్లో శుక్ర‌వారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌లో మంట‌లు చెల‌రేగాయి. అటుగా వెళ్తున్న వారు వెంట‌నే పోలీసులకు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇవ్వ‌డంతో వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. జిరాక్స్ సెంట‌ర్‌లో కంప్యూట‌ర్లు, జిరాక్స్ మిష‌న్ కాలిపోయిన‌ట్లు...

ఘోర రోడ్డు ప్ర‌మాదం

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ములుగు జిల్లా కేంద్ర సమీపంలోని గట్టమ్మ గుట్ట వద్ద శనివారం ఉద‌యం 9 గంటల 30 నిమిషాలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు కారు డ్రైవ‌రు మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా వాజేడు మండ‌లం ధ‌ర్మారం గ్రామానికి చెందిన అన్న‌ద‌మ్ములు క‌మ్మంబాటి...

మేడారానికి ఒక్క‌రోజే 2ల‌క్ష‌ల మంది భ‌క్తులు

మేడారంలో ముంద‌స్తు మొక్కులు వ‌న‌దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి త‌ర‌లివ‌స్తున్న భ‌క్తులు ఆదివారం ఒక్క‌రోజే రెండు ల‌క్ష‌ల మందికి పైగా రాక‌ కిక్కిరిసిన‌ క్యూలైన్లు.. జంప‌న్న‌వాగులో సంద‌డి అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌ : మేడారం మ‌హాజాత‌ర భ‌క్త‌జ‌న సంద్రంగా మారుతోంది. తెలంగాణ నుంచేగాకుండా దేశం న‌లుమూల‌ల నుంచి ముంద‌స్తు మొక్కుల కోసం భ‌క్తులు ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌స్తున్నారు. ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో వ‌న‌దేవ‌త‌లు స‌మ్మ‌క్క...

సీపీ తరుణ్‌జోషికి ఐజీగా ప‌దోన్న‌తి

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్ట‌ర్‌ తరుణ్ జోషికి ఐజీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీచేసింది. ఐజీగా పదోన్నతి పొందిన డాక్ట‌ర్ తరుణ్ జోషి వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏప్రిల్ 7 వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆయ‌న...

క‌త్తుల‌తో దాడి..

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్ : వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు భూపాల్ పై కొంద‌రు వ్య‌క్తులు కత్తులతో హత్యాయత్నం చేశారు. అయితే.. భూపాల్ భార్య అప్రమత్తంగా వ్య‌వ‌హ‌రించి, ఆ దుండ‌గుల క‌ళ్ల‌లో కారం పొడి చ‌ల్ల‌డంతో వారు అక్క‌డి నుంచి పారిపోయిన‌ట్లు తెలిసింది. భార్య సాహ‌సంతో భ‌ర్త ప్రాణాలు ద‌క్కాయి. ఆ వెంట‌నే భూపాల్...

న‌కిలీ వ‌స్తువుల త‌యారీ ముఠా అరెస్టు

ప‌లు ఉత్ప‌త్తుల న‌కిలీ బాటిళ్లు స్వాధీనం ముగ్గురు నిందితుల అరెస్టు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వివిధ కంపెనీల‌కు సంబంధించిన వ‌స్తువుల పేర్ల‌తో న‌కిలీ వ‌స్తువులు త‌యారీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో విక్ర‌యిస్తున్న‌ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధ‌వారం అరెస్టు చేశారు. అడిష‌న‌ల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్, సీహెచ్ శ్రీనివాస్, ఎస్ఐ ఎస్.ప్రేమానందం...

ఓరుగ‌ల్లులో చిట్‌ఫండ్స్‌ కుంభ‌కోణం

వేల‌కోట్ల రూపాయ‌ల మోసం కుంభ‌కోణంలో అక్ష‌ర‌, అచ‌ల‌, భ‌విత‌శ్రీ‌, శుభ‌నందిని, క‌న‌క‌దుర్గ‌ సంస్థ‌లు? ఖాతాదారుల‌ను నిలువునా ముంచుతున్న వైనం నెల‌లు గ‌డిచినా అంద‌ని డ‌బ్బులు బాధితుల ఫిర్యాదుపై స్పందించిన సీపీ త‌రుణ్‌జోషి ముగ్గురు నిర్వాహ‌కుల‌ను అదుపులోకి తీసుకుని విచార‌ణ‌? చిట్‌ఫండ్స్ మోసాల‌పై అక్ష‌ర‌శ‌క్తి సంచ‌ల‌న క‌థ‌నాలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : ఓరుగ‌ల్లులో చిట్‌ఫండ్స్ కంపెనీలు వేల‌కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణాల‌కు పాల్ప‌డ్డాయా..? ఖాతాదారుల సొమ్మునంతా...

క‌రోనా బారిన ఎమ్మెల్యేలు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్‌లో వ‌రుస‌గా ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనా వైర‌స్‌బారిన ప‌డుతున్నారు. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ అనేక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులను వైర‌స్ వెంటాడుతోంది. మొన్న‌టికి మొన్న జిల్లా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు క‌రోనా వైర‌స్ బారిన ప‌డి కోలుకున్నారు. జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి వైర‌స్‌బారిన ప‌డ్డారు. ఈ...

క‌న్నీళ్లు పెట్టిస్తున్న కౌలురైతు క‌ష్టాలు

అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : ప‌ర‌కాల ప‌ట్ట‌ణానికి చెందిన రైతు దంప‌తులు రాచ‌మ‌ల్ల ర‌వి-అరుణ మూడు ఎక‌రాల భూమిని రూ.50వేల‌తో కౌలుకు తీసుకున్నారు. ఇందులో రెండుఎక‌రాల్లో మిర్చి, ఎక‌రంలో పుచ్చ‌తోట సాగు చేశారు. ఇటీవ‌ల కురిసిన అకాల వ‌ర్షాల‌తో మిర్చి, పుచ్చ‌తోట వంద‌శాతం దెబ్బ‌తిన్నాయి. సుమారు ఈ పంట‌ల‌కు రూ.4ల‌క్ష‌ల 50వేల పెట్టుబ‌డి పెట్టామ‌ని రైతు...

అధైర్యపడొద్దు .. అండగా ఉంటాం..

పంట‌ల్ని కోల్పోయిన‌ రైతుల‌ను ఆదుకుంటాం అన్న‌దాత‌ల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి రైతుల‌ను ఆదుకుంటాం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ప‌ర‌కాల, న‌ర్సంపేట‌లో అకాల వ‌ర్షాల‌తో దెబ్బ‌తిన్న పంట‌ల ప‌రిశీల‌న‌ పాల్గొన్న ఎమ్మెల్యేలు పెద్ది, చ‌ల్లా, గండ్ర‌, ఎంపీలు క‌విత‌, ద‌యాక‌ర్‌ అక్షరశక్తి వరంగల్ ప్రతినిధి: నోటి కొచ్చిన మిర్చి నేలరాలిందని, రైతులు అధైర్య‌ప‌డొద్ద‌ని, అండ‌గా ఉంటామ‌ని తెలంగాణ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి...

Latest News

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌ సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి...
- Advertisement -spot_img