అక్షరశక్తి, హన్మకొండ : వరంగల్ పర్యటనలో భాగంగా బుధవారం నిట్‌కు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేరుకున్నారు. నిట్‌లో గవర్నర్‌కు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.