ఉత్తర్వులు జారీ చేసిన సీసీ రంగనాథ్
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్‌స్పెక్టర్లు, 17 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్త్వర్వులు జా రీ చేశారు.
ఇన్‌స్పెక్టర్లు..
జె. వెంకటరత్నం వీఆర్ నుండి పరకాలకు..
పీ కిషన్ పరకాల నుంచి వీఆర్‌కు..
కే రామకృష్ణ కాజీపేట ట్రాఫిక్ నుంచి గీసుగొండకు..
ఎస్ రాజు గీసుగొండ నుంచి వీఆర్‌కు బదిలీ అయ్యారు.
సబ్ ఇన్‌స్పెక్టర్లు..
1. డి. విజయ్ కుమార్ హసన్‌పర్తి నుంచి రాయపర్తి
2. బీ రాజు రాయపర్తి నుండి మడికొండ
3. డీ రాజు టాస్క్ ఫోర్స్ నుండి వీఆర్
4. బీ శ్రవణ్ కుమార్ స్టేషన్ ఘన్పూర్ నుండి కొడకండ్ల
5. ఎల్ కొమురెల్లి కొడకండ్ల నుండి ఇంతేజార్ గంజ్
6. వీ నవీన్ కుమార్ దుగ్గొండి నుండి ఐనవోలు
7. జీ వెంకన్న ఐనవోలు నుండి ఇంతేజార్ గంజ్
8. ఈ వీరభద్ర రావు శాయంపేట నుండి పర్వతగిరి
9. డీ దేవేందర్ పర్వతగిరి నుండి కమలాపూర్
10. ఈ నరసింహారావు మడికొండ నుండి టాస్క్ ఫోర్స్
11. ఆర్. రణధీర్ అటాచ్డ్ కాజీపేట ట్రాఫిక్ నుండి వరంగల్ ట్రాఫిక్
12. ఆర్. రామారావు వరంగల్ ట్రాఫిక్ నుండి కాజీపేట ట్రాఫిక్
13. జె. నాగరాజు ఇన్‌తెజార్‌గంజ్ నుండి ఘన్పూర్ స్టేషన్
14. వంశీకృష్ణ వీఆర్ అటాచ్డ్ మిల్స్ కాలనీ
15. కె కిషోర్ వీఆర్ నుండి హసన్పర్తి
16. వీ చరణ్ కుమార్ కమలాపూర్ నుండి వీఆర్
17. ఎండీ రవుఫ్ వీఆర్ నుండి ఎస్సై 2 పాలకుర్తికి బదిలీ అయ్యారు.