అక్షరశక్తి, హన్మకొండ : యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీనమైంది. ఆ పార్టీ నేతలు జిట్టా బాల క్రిష్ణారెడ్డి, రాణి రుద్రమలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే ఆధ్వర్యంలో బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు.
Latest News