పల్లె సీను సాహిత్యం అమూల్యమైనది
- రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డా. రియాజ్
ఘనంగా పల్లె సీను పుస్తకావిష్కరణల ఉత్సవం
హన్మకొండ, అక్టోబర్11: నా చిన్ననాటి గురువు, కవి,రచయిత అయిన పల్లె సీను సాహిత్యం భవిష్యత్తు తరాలకు అమూల్యమైన సాహితీ సంపద అని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డా రియాజ్ అన్నారు.
పల్లె సీను...