- పేదలకు న్యాయం చెయ్యమనడం మా తప్పా
- వైఎస్సార్ నగర్ ఇండ్లు ఆక్రమించుకున్న వారి పక్షాన కాంగ్రెస్
- మేము ఎప్పుడూ పేదల పక్షమే
- మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
అక్షరశక్తి, హనుమకొండ: కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని అడిగినందుకు బీఆర్ఎస్ నాయకులను, గుడిసెవాసులను పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం అని మాజీ...