- సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి
- 17 వేల మంది ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
అక్షరశక్తి, హనుమకొండ, నవంబర్ 11: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరుకుంది. నెల రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై...