లారీకి రూ.500
*మహదేవ్పూర్ ఇసుక క్వారీలో పీవో వాటా!
*అదనపు బకెట్ దందాతో ప్రభుత్వ ఆదాయానికి గండి
*రోజువారీగా వేలాది రూపాయల వసూళ్ల ఆరోపణలు..
*తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న పీవో రవీందర్ వ్యవహారాలు
అక్షరశక్తి, నిఘా ప్రతినిధి: మహదేవ్పూర్ ఇసుక క్వారీల్లో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇసుక మాఫియా ఇక్కడ పాతుకుపోయిందని, క్వారీల నిర్వహణలో...