- ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
- బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్
అక్షరశక్తి, హనుమకొండ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హనుమకొండ జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు ముందస్తు అరెస్టుల పర్వానికి తెరలేపారు. బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, మాజీ కార్పొరేటర్ సోదా కిరణ్,...