- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు జనసేన నాయకురాలు పద్మజాదేవి డిమాండ్
- 2005లో వైఎస్సార్ ఇచ్చిన భూ హామీని నిలబెట్టుకోవాలి
- 62వ డివిజన్ పేద గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
- విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలి.. ఆక్రమణల ప్రయత్నాలను అడ్డుకోవాలి
- న్యాయం చేయకుంటే భట్టి కాన్వాయ్‌ను అడ్డుకుని శాంతియుత నిరసన చేపడుతామని హెచ్చరిక
అక్షరశక్తి, కాజీపేట: ఏళ్ల తరబడి భూమి హక్కుల...