బాలామృతం నాకు ప్రత్యేకం
- హనుమకొండ కలెక్టర్ భావోద్వేగ ట్వీట్
అక్షరశక్తి, హనుమకొండ: అధికారి అయినా అమ్మ హృదయం అత్యంత ప్రధానం అని ఈ సంఘటన రుజువు చేస్తున్నది. జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు జిల్లాలో నిర్వహించిన 'పోషణ మాసం' వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ 'X'లో ట్వీట్ చేశారు. పోషణ మాసం అన్నప్రాసన వేడుకల్లో...