- రామప్ప ఆలయానికి సమీపంలో సింగరేణి ఓపెన్‌కాస్ట్ గని
- ఐదు కిలోమీటర్ల దూరంలో 300 మీటర్ల లోతు బొగ్గు తవ్వకాలు
- యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక ఆలయంపై ఓపెన్‌కాస్ట్ నీడ
- భూగర్భజలాల మార్పులతో చెరువు కట్టకు ప్రమాదం?
- పునాదుల్లో ఇసుక కొట్టుకుపోతే ఆలయ స్థిరత్వానికి ముప్పు
- 80 వేల ఎకరాల సాగు.. వేలాది కుటుంబాల జీవనాధారంపై ఆందోళన
- రానున్న కాలంలో కంటికి...