📰 Generate e-Paper Clip

AKSHARA SHAKTHI

బీసీలను ఏకం చేస్తాం

మాకు పథకాలు కాదు.. సీట్లు కావాలి బీసీలకు న్యాయం జరిగే వరకూ ఉద్యమం జనరల్‌ సీట్లు అందరివీ నోట్లు వాళ్లవి.. ఓట్లు మావి.. ఇక కొనుడు బంద్ చేయాలి వరంగల్‌ జనరల్‌ మేయర్‌ స్థానం బీసీలకే దక్కాలి అక్టోబర్‌లో పరకాలలో బీసీల బహిరంగ సభ ఉమ్మడి వరంగల్‌లో 8 భారీ సభలు..  ఓబీసీ ప్రెసిడెంట్‌, కుడా మాజీ చైర్మన్‌ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌ యాదవ్‌     అక్షరశక్తి, ప్రధాన...

డ్యూటీల‌కు డుమ్మా.!

ఈఎస్ఐ ఆస్ప‌త్రి సూపరింటెండెంట్‌ ఎక్కడ..? ఆస్ప‌త్రిలో వైద్య సేవ‌లు మృగ్యం నెలకోసారి చుట్టుపుచూపుగా ఉన్న‌తాధికారి రాక‌ ఆస్పత్రి బాధ్యతలు ఓ వైద్యుడికి అప్పగించి ఆన్‌లైన్‌లో పర్యవేక్షణ వైద్యులు విధులకు రాకున్నా వంద శాతం హాజరు మొత్తం 10 మంది డాక్టర్లు.. విధుల్లో ఉండేది ఇద్దరే నర్సులు, అటెండర్లతోనే ఆస్పత్రి నిర్వహణ.. మధ్యాహ్నం తర్వాత వారు కూడా గాయ‌బ్‌ శస్త్రచికిత్సలన్నీ ఎంజీఎంకు రెఫర్‌.. ప్ర‌శ్నార్థ‌కంగా కార్మికుల ఆరోగ్య...

హన్మకొండకు మహా అభివృద్ధి ప్రణాళిక

పార్కింగ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం అశోక హోటల్‌ ఎదురుగా మల్టీలెవల్‌ పార్కింగ్‌ హన్మకొండ చౌరస్తా రీడెవలప్‌మెంట్‌కు కార్యాచరణ అండర్‌ డ్రైనేజీ, వాటర్‌ వర్క్స్‌కు అధిక ప్రాధాన్యం భద్రకాళి, వరంగల్‌ కోట, దేవునూరు గుట్టలపై ప్రత్యేక దృష్టి హన్మకొండ జిల్లా కలెక్టర్‌, కుడా వైస్‌ చైర్మన్‌ చాహత్‌ బాజ్‌పేయి అక్ష‌ర‌శ‌క్తి,హ‌న్మ‌కొండ : హన్మకొండ నగరంలో పెరుగుతున్న పార్కింగ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు మల్టీలెవల్‌ పార్కింగ్‌...

హసన్‌పర్తిలో మహిళ అదృశ్యం కేసు.. దారుణ హత్యగా తేల్చిన పోలీసులు

వాహన తనిఖీల్లో పోలీసులకు చిక్కిన నిందితుడు అక్ష‌ర‌శ‌క్తి, హసన్‌పర్తి, సెప్టెంబరు 11 : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసు దారుణ హత్యగా తేలింది. బళ్లారి జిల్లా గుడుదూరుకు చెందిన కార్‌ డ్రైవర్‌, రైతు వొద్దిరాజుల బసవరాజ్‌ (27) అనే యువకుడు తౌటం స్వప్న (40)ను హత్య చేసినట్లు పోలీసులు...

అగ్ని ప్రమాదంలో ఆపన్నహస్తం ఆగిపోయింది

లింగాల కేదారి దంప‌తుల మృతి ఉద్యమకారులకు ఉచిత టీ, టిఫిన్‌, భోజనాలు అందించిన సేవామూర్తి ‘ఫుడ్‌ వేస్ట్‌ చేయొద్దు’ అంటూ ప్రజల్లో చైతన్యం.. మోదీతోనూ ముచ్చటించిన కేదారి అక్షరశక్తి, హనుమకొండ: హనుమకొండ అదాలత్‌ జంక్షన్‌లోని లింగాల కేదారి హోటల్‌లో బుధవారం చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం ఓరుగల్లు ప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. హోటల్‌ యజమాని లింగాల కేదారి,...

ప్ర‌శ్నించే గొంతుక‌ను..

- విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లోకి వచ్చా - నిర్బంధాలే నన్ను రాజకీయంగా తీర్చిదిద్దాయి - డీసీసీబీ, ఆయిల్‌ఫెడ్‌లో రైతుల కోసం పనిచేశా - గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ రేసులో ఉన్నా - వచ్చే అసెంబ్లీ ఎన్నికలే నా లక్ష్యం - కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ తాజా మాజీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి...
spot_img

latest articles

📰 Share Epaper Clip