24.5 C
Hyderabad

📰 Generate e-Paper Clip

HomeTagsMla

Tag: mla

ఎమ్మెల్యే మురళి నాయక్ ను కలిసిన బుడిగె సతీష్ గౌడ్

అక్షరశక్తి, హైదరాబాద్: హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ గారిని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బుడిగె సతీష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సన్మానించారు. అలాగే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఎమ్మెల్యే మురళి నాయక్...

ఆ అవ‌మాన‌మే ఎమ్మెల్యేను చేసింది!

* ఉమ్మడి కుటుంబంలో విలువలతో పెరిగాను * మంచి వ్యాపార‌వేత్త‌గా ఎద‌గాల‌ని అనుకున్నా.. * కార్యకర్తలు, యూనియన్లే నా బలం * కొందరికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది * మళ్లీ ఎమ్మెల్యే అవుతా * డిజిటల్ మీడియాతో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చిట్‌చాట్ అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: అన్నీ అనుకున్నట్టు జరగవు. తానొకటి తలిస్తే...దైవం ఒకటి ఇచ్చింది. మొదటగా రాజకీయ నాయకుడు కావాలనే ఆలోచన లేదు. తాను మంచి...

మంత్రి సీతక్క, ఎమ్మెల్యే రేవూరిని కలిసిన డిజిటల్ మీడియా యూనియన్ నేతలు

అక్షరశక్తి, ములుగు/హనుమకొండ : ఈనెల 16న ములుగు, పరకాల నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ నాయకులు గురువారం మంత్రి సీతక్క, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ములుగులో మంత్రి సీతక్కను, హనుమకొండలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు. యూనియన్ అధ్యక్షుడు ఆరెల్లి కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి...
📰 Share Epaper Clip
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.