అక్షరశక్తి, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. మండలంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులతో సభ్యత్వాలు నమోదు చేయించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి పిఆర్సి నివేదికను తక్షణమే తెప్పించుకొని అమలు చేస్తానని...