ఉర్సు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ‘ఖల్ నాయక్’
*ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తి హల్చల్
*అధికారిక హోదా లేదు.. డాక్యుమెంట్ రైటర్ కానే కాదు
*అధికారులకు సైతం బెదిరింపులు
*బాధితుల నుంచి వసూళ్ల పర్వం
*సిబ్బంది తోడ్పాటుతోనే జీవన్ నాయక్ రాకెట్
అక్షరశక్తి, వరంగల్ : ప్రజా సేవ కోసం, పారదర్శకమైన రిజిస్ట్రేషన్ల కోసం ఏర్పాటు చేసిన ఉర్సు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఒక ప్రైవేట్ వ్యక్తికి అడ్డాగా మారింది....