32.5 C
Hyderabad
Homeతాజా వార్తలుపెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి సంస్మ‌ర‌ణ స‌భ‌

పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి సంస్మ‌ర‌ణ స‌భ‌

అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట : వ‌రంగ‌ల్ జిల్లా నల్లబెల్లిలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు లతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. పెద్ది చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.