వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి
ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి
సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మొద్దు
టీడీఎంయూ లోగో ఆవిష్కరణలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
అక్షరశక్తి, వరంగల్ : జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే వార్తలను ప్రజల ముందుకు తీసుకురావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. వార్త కంటే వాస్తవం ముఖ్యం. సంచలనం కంటే ప్రజా...
అక్షరశక్తి, నర్సంపేట : వరంగల్ జిల్లా నల్లబెల్లిలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు లతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. పెద్ది చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.