అక్షరశక్తి, నర్సంపేట : వరంగల్ జిల్లా నల్లబెల్లిలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు లతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. పెద్ది చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

