లింగాల కేదారి దంపతుల మృతి
ఉద్యమకారులకు ఉచిత టీ, టిఫిన్, భోజనాలు అందించిన సేవామూర్తి
‘ఫుడ్ వేస్ట్ చేయొద్దు’ అంటూ ప్రజల్లో చైతన్యం..
మోదీతోనూ ముచ్చటించిన కేదారి
అక్షరశక్తి, హనుమకొండ: హనుమకొండ అదాలత్ జంక్షన్‌లోని లింగాల కేదారి హోటల్‌లో బుధవారం చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం ఓరుగల్లు ప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. హోటల్ యజమాని లింగాల కేదారి, ఆయన భార్య ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా.....