*రాజకీయాలు పూలపాన్పు కాదు
*వ్యాపారం రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చింది
*పరకాల ప్రతీ గడప సమస్యలు తెలుసు
*ప్రజలు, కార్యకర్తలే నా బలం
*టెక్స్ట్ టైల్ పార్కు తేవడం ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఆనందం ఇచ్చింది.
*కార్యకర్తల కోసం మళ్లీ ఎమ్మెల్యే అవుతా
అక్షరశక్తి,ప్రధాన ప్రతినిధి: రాజకీయాల్లో పూల పాన్పు, ముళ్ళ బాట రెండూ ఉంటాయి. వ్యాపార రంగంలో క్లాస్ వన్ గా నిలిచినా, అనేక అవమానాలు, ఆటుపోట్లు ఎదుర్కొని రాజకీయాల్లో...