- కేటీఆర్‌కు ఎమ్మెల్యే నాయిని సవాల్
- బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అప్పుల తెలంగాణ.. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారు
- పదేళ్ల అభివృద్ధి.. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పనులపై బహిరంగ చర్చకు సిద్ధం
- హనుమకొండ చౌరస్తాలో ఆధారాలు, జీవోలతో చర్చిద్దాం
- వరంగల్ పశ్చిమలో చేపట్టిన పనులపై ప్రజల ముందే లెక్కలు చెబుతా
- కాళోజీ కళాక్షేత్రం నుంచి విమానాశ్రయం వరకు గత ప్రభుత్వ వైఫల్యాలపై...