ప్రెస్ క్లబ్ కమిటీని రద్దు చేయాలి
బైలా కమిటీని తిరస్కరిస్తున్నాం
ఎన్నికల నిర్వహణకు అడ్వైజరీ, స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి
ఎన్నికలు నిర్వహించకుంటే ఉద్యమం
TUWJ (143) హెచ్చరిక
అక్షరశక్తి ,వరంగల్: గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రస్తుత కమిటీని రద్దు చేసి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143) డిమాండ్ చేసింది. హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో ఆదివారం నిర్వహించిన...