ములుగు కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు..
రైస్ మిల్లర్ ఎన్నికల వేళ అరెస్టు కలకలం!
బాదం ప్రవీణ్‌ను ఓడించేందుకే అరెస్టు అంటూ ఆరోపణలు
నేడు రైస్ మిల్లర్ అసోసియేషన్ ఎన్నికలు..
అక్షరశక్తి, ములుగు: ములుగు జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత గ్రూపు రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ములుగు రైస్ మిల్లర్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ను సీబీ సీఐడీ అధికారులు...