* అనుమతి లేని క్లినిక్ లపై మెరుపు దాడులు
* వైద్య వృత్తి దుర్వినియోగంపై టీజీఎంసీ సీరియస్
* 16 మంది నకిలీ వైద్యులపై కేసులు
* రిజిస్ట్రేషన్ దుర్వినియోగంపై వైద్యురాలికి షోకాజ్ నోటీసులు
అక్షరశక్తి, వరంగల్ : రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, వ్యాపారం చేస్తున్న క్లినిక్ లపై తెలంగాణా వైద్య మండలి మెరుపు దాడులు చేసింది. వరంగల్ నగరంలో వైద్య వృత్తి దుర్వినియోగం, నకిలీ...