* అందరి లక్ష్యం ప్రజలకు సేవ చెయ్యడమే
* క్రైమ్ రేటు తగ్గించడానికి కృషి
* మత్తు నియంత్రణలో సవాళ్లు ఉన్నాయి.
* ఏఐతో స్మార్ట్ సేవలు
* పనితోనే గుర్తింపు రావాలి
* డిజిటల్ మీడియా ప్రతినిధులతో సీపీ ఎన్. శ్వేత
అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: వరంగల్ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చారిత్రాత్మక నేపథ్యం తో పాటు హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ప్రధాన నగరంగా ఉంది. ఒకవైపు...