అక్షరశక్తి, హైద్రాబాద్: మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి కొండా సురేఖను ఆదేశించినట్లు తెలిసింది. సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే, గవర్నర్‌కు బర్తరఫ్ సిఫారసు లేఖ పంపాల్సి వస్తుందని అధిష్ఠానం హెచ్చరించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకునేలోపే కొండా సురేఖ రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. బర్తరఫ్ వేటు పడే పరిస్థితి కంటే స్వయంగా రాజీనామా...
అక్షరశక్తి, ములుగు/హనుమకొండ : ఈనెల 16న ములుగు, పరకాల నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ నాయకులు గురువారం మంత్రి సీతక్క, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ములుగులో మంత్రి సీతక్కను, హనుమకొండలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు. యూనియన్ అధ్యక్షుడు ఆరెల్లి కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి...